చెలి కసిరేస్తున్నా, నన్ను చంపివేస్తున్నా
నా ప్రేమే మారిపోదే
విడివిడి పొమ్మన్నా, నన్ను విడిపొమ్మన్నా
నా ప్రేమే వేరైపోదే
జీవితమంతా నీ కంటి మేరల్లోనే ఉంటానే
నే ఉంటానే
వీచే గాలుల్లో నీ గంధం నా శ్వాసై పోవాలే
అయిపోవాలే
ఇంట్లో నీ నీడై నీ వెంటే తోకల్లే వస్తాలే
నే వస్తాలే..
నువ్వు నేనంటూ ఉండేటి ఓ లోకం కావాలే
నాకావాలే
ఆ నింగికే చేరనా నువ్వు చూస్తే ఆలా
ఆ తరల్నే తుంచనా నువ్వు వస్తే ఇలా
ఈ లోకాన్ని కాల్చనా నువ్వు ఎడవగా
నీ పాదాన్ని చేరనా నువ్వు పిలవగా
కసిరినాను చూసి ప్రేమ అనుకుంటా
రెప్పలాగా కాపాడి నిన్ను దాచుకుంటా
పక్కనున్న నాతోనే ఒంటరైనానే
బాధ లేదు నాకేమి హాయిగుంటున్నానే
నీవే ఎద తలుపును మూసుకుని
పంచే అందమైన కలనే
నీవే దైవం కన్నా నాకు ఎక్కువైనా దానివే
ప్రియవే నా ప్రేమవే
చెలివే వినవే
ఎదలో బాదే కనవే
సఖివే సతివే నువ్వు నా కలవే
పంచివేసి ఆ హాయినే నీకే
బాధనంతా మోస్తానులే
నువ్వు నాకు చాలే చెలి
నేనే రాజులాగా ఉంటానులే
చెలి కసిరేస్తున్నా, నన్ను చంపివేస్తున్నా
నా ప్రేమే మారిపోదే
విడివిడి పొమ్మన్నా, నన్ను విడిపొమ్మన్నా
నా ప్రేమే వేరైపోదే
జీవితమంతా నీ కంటి మేరల్లోనే ఉంటానే
నే ఉంటానే
వీచే గాలుల్లో నీ గంధం నా శ్వాసై పోవాలే
అయిపోవాలే
ఇంట్లో నీ నీడై నీ వెంటే తోకల్లే వస్తాలే
నే వస్తాలే..
నువ్వు నేనంటూ ఉండేటి ఓ లోకం కావాలే
నాకావాలే
ఆ నింగికే చేరనా నువ్వు చూస్తే ఆలా
ఆ తరల్నే తుంచనా నువ్వు వస్తే ఇలా
ఈ లోకాన్ని కాల్చనా నువ్వు ఎడవగా
నీ పాదాన్ని చేరనా నువ్వు పిలవగా
In English Version:
Cheli kasirestunnaa, nannu champivestunnaa
Naa premae maaripode
Vidividi pommanna, nannu vidipommanna
Naa premae veraipode
Jeevitamanthaa nee kanti merallone untaane
Ne untaane
Veeche galullo nee gandham naa shwaasai povale
Ayipovale
Intlo nee needai nee vente tokalle vastaale
Ne vastaale
Nuvvu nenantoo undeti o lokam kavale
Naakavale
Aa ningike cheranaa nuvvu chooste aala
Aa tharlane tunchanaa nuvvu vaste ila
Ee lokaanni kaalchanaa nuvvu edavaga
Nee paadaanni cheranaa nuvvu pilavaga
Kasirinaanu choosi prema anukuntaa
Reppalaga kaapaadi ninnu daachukuntaa
Pakkannuna naathone ontarainane
Baadha ledu naakemi haayiguntunane
Neeve eda talupunu moosukoni
Panchae andamaina kalane
Neeve daivam kanna naaku ekkuvaina danive
Priyave naa premave
Chelive vinave
Edalo baadhe kanave
Sakhive sative nuvvu naa kalave
Panchivesi aa haayine neeke
Baadhanantaa mostaanule
Nuvvu naaku chaale cheli
Nene raajulaaga untaanule
Cheli kasirestunnaa, nannu champivestunnaa
Naa premae maaripode
Vidividi pommanna, nannu vidipommanna
Naa premae veraipode
Jeevitamanthaa nee kanti merallone untaane
Ne untaane
Veeche galullo nee gandham naa shwaasai povale
Ayipovale
Intlo nee needai nee vente tokalle vastaale
Ne vastaale
Nuvvu nenantoo undeti o lokam kavale
Naakavale
Aa ningike cheranaa nuvvu chooste aala
Aa tharlane tunchanaa nuvvu vaste ila
Ee lokaanni kaalchanaa nuvvu edavaga
Nee paadaanni cheranaa nuvvu pilavaga
_______________
Song Credits:
పాట పేరు : చెలి కసిరేస్తున్నా (Cheli Kasiresthunna)
చిత్రం: లవ్ గురు (Love Guru)
నటీనటులు: విజయ్ ఆంటోని (Vijay Antony), మీర్నాళిని (Mirnalini)
సంగీతం: బరత్ ధనశేఖర్ (Barath Dhanasekar)
గానం: అభిజిత్ అనిల్‌కుమార్ (Abhijith Anilkumar)
సాహిత్యం : భాష్యశ్రీ (Bhashyasree)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
