మహిషాసుర మర్దిని (Mahishasura Mardini) సాంగ్ లిరిక్స్, శక్తి (Shakti)

by Lakshmi Guradasi

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే..
దిరానా నా నా దీరానా…..

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే..

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే..

అయినజహంకృతి మాత్రనిరాకృతా ధూమ్రవిలోచన ధూమ్రసికే
సమరవిశోణిత బీజసమూర్భవ బీజలథాధిక బీజలతే
శివ శివ శుంభని శుంభ మహాబాదర్పిత భూతపిశాచపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్థిని శైలసుతే..

ఐభోషతముఖ ఖండిత కుండలీ తుండితముండగా జాతిపతే
త్రిపుగజగన్డా విదారణచణ్డా పరాక్రమశోర్ణా మృగాదిపథే..
నిజభుజదండ నిపార్థితచండ/నిపార్థితముండ భటాధిపతే..
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్థిని శైలసుతే..

ఐరనమర్మర శత్రవదోర్దుర దుర్జయనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీ నమఃశివ దూతకృతప్రమా అధిపతే
దురిత దురీహ దురాసయ దుర్మద దానవదూత దురంతగతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్తిని శైలసుతే..

ఐశరణాధాత వైరివధూవర కీరవరాభయదాయకదే
త్రిభువన మస్తక శూరవిరోధ వ్యతిరేకకృతామాలా శూలకాలే
దుర్నమిదావర దుందుభినాదముహూర్ ముఖనీకృతదీనగదే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్తిని శైలసుతే

సురలలనా తతధేయీ తధేయీ తాతాలనిమిత్త జలస్యరథే..
తకుభామతివరధోమ్తత తటాలక తటాలా కుతోహలానాలకృతే
ధిం ధిం ధిమికిత ధిం ధిమి తధ్వని ధీర మృదంగని నాదరతే..
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్థిని శైలసుతే..

_________

సాంగ్ క్రెడిట్స్ :

సాంగ్: మహిషాసుర మర్దిని (mahishasura mardini)
చిత్రం: శక్తి (shakti)
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), ఇలియానా (Iliana)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
గాయకులు: శ్రీవర్ధిని (Srivardhini)
నిర్మాత: సి. అశ్విని దత్ (C. Ashwini Dutt)
దర్శకుడు: మెహెర్ రమేష్ (Meher Ramesh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like