మేఘాల్లో సాంగ్ లిరిక్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

by Lakshmi Guradasi

మేఘాల్లో సన్నాయి రాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీ హరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అన్నారండి
అచ్చ తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్తారంటూ
మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవట ఓ రమని

ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాక తెలియదుగా
ఇంతమందున్నాం లే అనిపించే బింకం చాటుగ
కాస్తైనా కంగారు ఉంటుందిగ
నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలె వంచిందే ఈ సమయం
మగాళ్ళం ఐనా ఎం చేస్తాం సంతోషంగ మోస్తాం
ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవట ఓ రమని

రామ చిలకలతో చెప్పి రాయించమే పత్రిక
రాజా హంసలతో పంపి ఆహ్వానించాం గా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక
చుట్టాలందరికి ఆనందంతో కళ్ళు చెమర్చేలా
గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కనులను వీచేలా
కలలోనైనా కన్నమ కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మ

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురునీ
వందేళ్ల బంధమై అల్లుకుని
చెయ్యందుకోవటే ఓ రమని

In English Version:

Meghallo sannayi ragam mogindi
Melalu thalalu vinarandi
Siriki Sri Hariki kalyanam kanundi
Sreerastu shubhamastu annarandi

Acha teluguintlo pelliki artham cheptarantoo
Mechadagu muchchata idi ani saakshyam chebutamanto
Janulantaa jai kottelaa jaripistamandi

Andala kundanapu bommavani
Jata cherukunnna aa chanduruni
Vandella bandhamai allukuni
Cheyyandukovate o ramani

Inthavarakenno choosam anukunte saripoduga
Entha baruvante mose daka teliyaduga
Inthamandunnam le anipinche binkam chaatuga
Kaastaina kangaaru untundiga

Neekaithe sahajam theeyani baruvai sogaseeche bidiyam
Panulenno petti maa thalale vanchinde ee samayam
Magallam aina em chestam santoshanga mostam
Ghana vijayam pondake teeriga garvistam

Andala kundanapu bommavani
Jata cherukunna aa chanduruni
Vandella bandhamai allukuni
Cheyyandukovata o ramani

Rama chilakalatho cheppi rayinchame patrika
Raja hamsalatho pampi aahvaanincham ga
Kuduruga nimisham kooda nilabadaleme bottiga
E matram ee chota raaji padaleka

Chuttalandariki aanandamto kalllu chemarchela
Gittani vallaina aascharyamto kanulanu veechela
Kalonaina kannama kathalaina vinnama
Ee vaibhogam apuroopam anukuntaramma

Andala kundanapu bommavani
Jata cherukunna aa chanduruni
Vandella bandhamai allukuni
Cheyyandukovate o ramani

_______________

Song Credits:

పాట: మేఘల్లో (Meghallo)
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu)
నటులు : మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్ (Venkatesh), ప్రకాష్ రాజ్ (Prakash Raj)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: కార్తీక్ (Karthik), శ్రీరామ చంద్ర (Sreerama Chandra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like