తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీ దరి చేరు క్షణమే
ఆగు నా జీవం..
సూర్య రేఖల నయనమా
చంద్ర కాంతుల హాసమా
వెలుగు పంచిన నీ తేజం నే
హాయి నా లోకం..
నీ పదం ఎగరాలి రా
నింగి అంచులు దాటగా
ప్రతి మదినను ప్రేమ నింపరా
ధరణిక ప్రేమ మాయం కాగా..
కష్ట కాలము వచ్చిన భయము వలదు నా చిన్న
కలతలని ఎదురుకున్న సమయము నఘవు విడువకు పెదవినా..
స్థిరము గలిగిన తపము బోలిన దీపమారదు హృదయనా
కరుణ దయ ధర్మమను జ్యోతుల వెలుగు నింపరా అందరిలో
నీవు విధేయుడై ఓ విజేయుడై లోకాలనేలాలీ కన్నా… ఆ
తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీ దరి చేరు క్షణమే…
In English Version:
Thanuvu mosina pranamaa
Manasuna aanandamaa
Keedu nee dari cheru kshaname
Aagu naa jeevam..
Surya rekhala nayanamaa
Chandra kaantula haasamaa
Velugu panchina nee thejam ne
Haayi naa lokam..
Nee padam egaraali raa
Ningi anchulu daataga
Prathi madinanu prema nimparaa
Dharanika prema maayam kaagaa..
Kashta kaalamu vachina bhayamu valadu naa chinna
Kalatalani edurukonna samayamu naghavu viduvaku pedavinaa..
Sthiramu galigina tapamu bolina deepamaaradu hrudayanaa
Karuna daya dharma manu jyothula velugu nimparaa andarilo
Neevu vidheyudai o vijeyudai lokaalanelaali kanna… aa
Thanuvu mosina pranamaa
Manasuna aanandamaa
Keedu nee dari cheru kshaname…
________________
Song Credits:
పాట: తనువు మోసిన ప్రాణమా (Thanuvu Mosina Praanamaa)
చిత్రం: మహావతార్ నరసింహ (Mahavatar Narsimha)
గాయని: చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
లిరిసిస్ట్: ది శ్లోక (The Shloka), రాకేందు మౌళి (Rakendu Mouli)
సంగీతం: SAM CS
దర్శకత్వం: అశ్విన్ కుమార్ (Ashwin Kumar)
ఈ పాట కూడా చూడండి : om namo bhagavate vasudevaya song lyrics mahavatar narsimha
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
