మన ఫ్రెండల్లే (Mana Friendalle) సాంగ్ లిరిక్స్, స్నేహితుడు (Snehithudu)

by Lakshmi Guradasi

మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు
ఎవడుంటాడు ఎవడుంటాడు
జనమందరిలో తానొకడెంకాదు
ఒక్కడేంకాదు ఒక్కడేంకాదు

మన గుండెల్లోనే ఉన్నవాడు
ఉన్నవాడు ఉన్నవాడు
కను పాపాలకేందుకు ఎదురై రాడు
ఎదురై రాడు ఎదురై రాడు

మన నవ్వుల్లో నమ్మకమే వాడు
నమ్మకమే వాడు నమ్మకమే వాడు
మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు
చమ్మయ్యాడు చమ్మయ్యాడు

మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు
జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు
మన గుండెల్లోనే ఉన్నవాడు
కను పాపాలకేందుకు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు

నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు
తానే రేపటి బాటని సృష్టిస్తాడు
నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకు పగటిని చూపిస్తాడు

బ్రతకటం ఓ అద్భుతం అంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు
తన లాగే జీవించేట్టు మన దారే మార్చేసాడు

నలు దిక్కులు చెరిపే రేఖై వాడు సూరీడికి తురుపు దిక్కవుతాడు
మన సూర్యుడు తానై వెలిగిన వాడు
ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు

మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు
జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు
మన గుండెల్లోనే ఉన్నవాడు
కను పాపాలకేందుకు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు

ఒకడెం కాదు ఒకడెం కాదు
ఉన్నవాడు ఉన్నవాడు
వాడు వాడు వాడు

In Engllish Version:

Mana friendallee inkevaduntaadu
evaduntaadu evaduntaadu
janamandharlo thaanokadeemkaadu
okadeemkaadu okadeemkaadu
mana gundellonee unnaavaadu..
unnaavaadu unnaavaadu
kanu papalakenduku edurai raadu
edurai raadu edurai raadu

mana navvullo nammakamee vaadu..
nammakamee vaadu nammakamee vaadu
mari champalakenduku chammayyaadu
chammayyadu chammayyadu

Mana friendallee inkevaduntaadu
janamandharlo thaanokadeemkaadu
mana gundellone unnaavaadu
kanu paapalakenduku edurai raadu
mana navvullo nammakamee vaadu
mari champalakenduku chammayyaadu

Ninnati dhaarini prasnisthaadu
thaane reepati baatani srushtisthaadu
niddura maatuna dhaakkoneedu
mana kalalaku pagatini choopisthaadu

brathakatam o adbhutam antu
prathi nimisham jeevisthaadu
thana laage jeevincheettu
mana dhaare maarchesaadu
nalu dhikkulu cheripee rakkai vaadu…
sooreediki thoorupu dhikkavthaadu….
mana sooryudu thaanai veligina vaadu…
ee mabbula chaatuna dhaakkunnaadu…

Mana friendalle inkevaduntaadu
janamandharlo thaanokademkadu
mana gundellone unnaavaadu
kanu paapalakenduku edurai raadu
mana navvullo nammakame vaadu

mari champalakenduku chammayyadu

Okadeem kaadu okadeem kaadu
unnaavadu unnaavaadu
Vaadu .. vaadu…

___________

Song Credits:

పాట: మన ఫ్రెండల్లే (Mana Friendalle)
చిత్రం: స్నేహితుడు (Snehithudu)
నటీనటులు: ఇలియానా డి క్రజ్ (Ileana D’Cruz), జీవా (Jiiva), విజయ్ జోసెఫ్ (Vijay Joseph)
సంగీత దర్శకుడు: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: సుచిత్ సురేసన్ (Suchith Suresan), నాగరాజ్ (Nagaraj)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like