ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్ (Please Please Ma’am) సాంగ్ లిరిక్స్, Sundarakanda

by Lakshmi Guradasi

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… మీకెందుకింత పంతం…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… వినండి కొంచం…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… ఎంతంత కష్టం…
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…

వీడంతటోడు ఏ ఊర్లో లేడు..
ఒసారీ గూగుల్ తిరగేసి చూడు..
వయసు కాదు.. మనసు చూడు..
ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… చక్కని చందురుడు..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… చలించి చూడు..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… మంచోడు వీడు..
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…

రెండు యుగాలు పట్టింది చూడు..
శ్రీరాముడు మళ్లీ వీడ్ల పుట్టాడు..
ఈ ఈడు జోడు… హెవెన్‌లో మేడు…
ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…

మీరే గాని సరే అంటే ఎదురు కట్నమిస్తాడు..
వద్దు అంటూ వొగ్గేస్తున్నా ఆగిపోడు..
పిల్లాడు… తల్లడిల్లిపోతాడు…
జాలిపడరా… పంతమే విడరా…

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్… హిస్ లవ్ ఈజ్ లైక్ యన్ ఓషన్..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మామ్… దేర్ ఈజ్ నో ఫిక్షన్..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మామ్… హీస్ లిమిటెడ్ ఎడిషన్..
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…

ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
ప్లీజ్ ప్లీజ్ మేమ్…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…

In Engllish Version:

Please Please Please Ma’am… Meekendukintha Pantham…
Please Please Please Ma’am… Vinandi Koncham..
Please Please Please Ma’am… Entantha Kashtam..
Please Ma’am…Please Ma’am… Please Ma’am…

Veedanthatodu Ey Oorlo Ledu..
Oosaari Google Thiragesi Chudu..
Vayassu Kaadu.. Manassu Chudu..
Please… Please…. Pleeeease…

Please Please Please Ma’am… Chakkaani Chandhuruudu..
Please Please Please Ma’am… Chalinchi Chudu..
Please Please Please Ma’am… Manchodu Veedu..
Please Ma’am…Please Ma’am… Please Ma’am…

Rendu Yugaalu Pattindi Chudu..
Sriramudu Malli Veedlaa Puttaadu..
Ee Eedu Jodu.. Heaven Lo Made Uu..
Please… Please… Pleeease…

Meere Gaani Sare Ante Edhuru Katnamisthadu..
Vaddhu Antu Voggesthunnaa Aagipodu..
Pillaadu.. Thalladilli Pothaadu..
Jaalipadaraa.. Panthame Vidaraa…

Please Please Please Ma’am… His Love Is Like An Ocean..
Please Please Please Ma’am… There Is No Fiction..
Please Please Please Ma’am… He’s Limited Edition..
Please Ma’am.. Please Ma’am… Please Ma’am…

Please Please Please Ma’am…
Please Please Ma’am…
Please Please Please Ma’am…

Song Credits:

పాట: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్ (Please Please Ma’am)
చిత్రం: సుందరకాండ (Sundarakanda)
సంగీతం – లియోన్ జేమ్స్ (Leon James)
గాయకుడు – అర్జున్ చాందీ (Arjun Chandy), దీపక్ బ్లూ (Deepak Blue), అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas), సాయిశరణ్ (Saisharan), రేష్మా శ్యామ్ (Reshma Shyam), హరిప్రియ (Haripriya), లవితా లోబో (Lavita Lobo)
సాహిత్యం – శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
నటీనటులు: రోహిత్ నారా (Rohit nara), శ్రీ దేవి విజయ్ కుమార్ (Sri Devi Vijay Kumar),
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi)

bahusa bahusa song lyrics sundarakanda

hammayya song lyrics sundarakanda

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like