మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
అరె మూసి మూసి నవ్వుల ముద్దుల గుమ్మా
ముక్కుకు ముక్కెరా తేత్తనే భామ
మామ కూతుర..
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
నీ ఒంపు సోంపు జూసి నీ యెంట పడితి పిల్లో
చిత్తూరు సంతలోన నీ కొంగు పడితి పిల్లో
కోపగించుకుని నీవు చిర్రుబుర్రులాడితివో
అమ్మ తోడు పిల్ల నిన్ను సూడకుండా ఉండలేనే
వరుసైన వాడినే నీ మేనబావనే
మామ కూతుర..
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
బొడ్డు కింద చీర గట్టి, అద్దాల రైక తొడిగి
ఘల్లు ఘల్లు గాజులేసి, గడియారం చేతికెట్టి
సిగనిండా పూలుపెట్టి, కంటికేమో కాటుకెట్టి
పాలరాతి బొమ్మలాగా మత్తుగున్న నిన్ను చూసి
మానసాయానే పిల్ల నా రసగుల్లా
మామ కూతుర..
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
చారడేసి కళ్ళదాన, సన్నని నడుముదాన
నీ నడుము మీద మచ్చ నా మనసు లాగేనమ్మా
ఆ బ్రహ్మ దేవుడేనా నిన్ను తాయారు చేసింది
అబ్బా ఇంతటి అందాన్ని నేను ఎన్నడూ సూడలేదే
ఓ ఒయ్యారి భామ నా ముద్దు గుమ్మా
మామ కూతుర..
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
అరె మూసి మూసి నవ్వుల ముద్దుల గుమ్మా
ముక్కుకు ముక్కెరా తేత్తనే భామ
మామ కూతుర..
మేనమామ కూతుర మరదలు పిల్ల
మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా
నీ తోడు గుండి నీ వాడనైతనే
ఆగరాదే పిల్లో జర్రా ఆగరాదే పిల్లా
_______________
పాట: మేనమామ కూతుర మరదలు పిల్ల (Menamama Kuthura Marudalu Pilla)
నిర్మాత – నక్క కుమార్ (Nakka Kumar)
సాహిత్యం – అవదుర్తి లక్ష్మణ్ (Avdurthi Laxman)
గాయకులు – జోగుల వెంకటేష్ (Jogula Venkatesh)
సంగీతం – వెంకట్ అజ్మీర్ (Venkat ajmir)
ప్రధాన లీడ్ – ప్రార్ధిని (Prardhini) – రోహిత్ (Rohith)
కొరియోగ్రఫీ – బాబు తారక్ (Babu Tarak)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
