Home » అందాల ఓ పెళ్లి కూతురా (Andhala Pelli Kuthura) సాంగ్ లిరిక్స్ Love Failure

అందాల ఓ పెళ్లి కూతురా (Andhala Pelli Kuthura) సాంగ్ లిరిక్స్ Love Failure

by Lakshmi Guradasi
1.6K views
Andhala Pelli Kuthura Love Failure song lyrics

బాగున్నదే ఎదలోన ఎరుగని బాధే బాగున్నదే
బరువున్నదే గుండెల నిండా మోయలేని బరువు ఉన్నదే
నేను కన్ను మూసిన కాటిలో చేరిన కన్నెత్తి చూడరకమ్మా
నేను కన్ను మూసిన కాటిలో చేరిన కన్నెత్తి చూడరకమ్మా
నువ్వు ముట్టుకున్న కట్టుబట్టలతోనే కట్టెలెల్ల కాలిపోతున్నానమ్మ

అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక
అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక

గురుతున్నదా గుండె మీద నీ పేరు గురుతొచ్చిన రాకమ్మా
చూసిన శుభలేఖ మీద నా పేరు నోసుకోలేదమ్మా
ఆ అందాల పందిరిలో నువ్వు మనువాడుతున్నావమ్మా
నీ మాయని గాయాలతో నా గుండె ఆగిపోతున్నదమ్మా
కాలిపోయిన కట్టెల మీద కోన ప్రాణాలు కొట్లాడిన రాకమ్మా..

అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక
అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక

రావద్దే రమన్నగాని రాకమ్మా నా సావు ఎరుకైనా గాని
చూడద్దే నీ కళ్ళతోని చూసిపోకమ్మ పరాయి వాన్ని
ఆ తెల్లని ఎన్నెలలో ఓ పిల్ల ఉరేగుతున్నావమ్మా
తెల్లారి ఆ బాధలో నీ వెనక పాడెక్కుతున్నానమ్మా
ఆఖరి గడియల్లా నే యాదికొచ్చిన మురిసిపోయి నువ్వు మల్లారాకమ్మా

అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక
అందాల ఓ పెళ్లి కూతురా అందుకోవే కానుక
అద్దాల కారెక్కి పోతున్నావ్ తీరిందా నీ కోరిక

__________________

సాంగ్: అందాల ఓ పెళ్లి కూతురా (Andhala Pelli Kuthura)
నిర్మాత: జయ్యారపు సందీప్ (Jayyarapu Sandeep)
సాహిత్యం & దర్శకత్వం : పోతరాజు శ్రీకాంత్ (Potharaju Srikanth)
సంగీతం: ఇంద్రజిత్ (Indrajitt)
గాయకుడు: మాట్ల తిరుపతి (Matla Thirupathi)
నటీనటులు : హరిణి రెడ్డి (Harini Reddy), సందీప్ జయ్యారపు (Sandeep Jayyarapu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.