Chedhu Nijam Lyrics English Translation
స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా → My dreams dissolved right before my eyes.
అయినా ఏదో ఆశే నీదిగా → Yet, a lingering hope remains, all because of you.
ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా → I don’t know how, but this love blossomed in an instant.
ఎందుకంటె చెప్పలేవుగా → Why though? I can’t seem to find the words.
ఏదేదో ఊహించావ → You wove countless dreams.
ప్రాణంగా ప్రేమించావ → You loved me as if I were your very breath.
హ ఏ ఏ, గుండె పట్టి లాగే → Ah, it feels like my heart is being gripped tight.
గుండె పట్టి లాగే → As if it’s being squeezed with unbearable pain.
ఏనాడు చూడంది ఈ బాధే → Never before have I known such sorrow.
ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం → Oh, the bitter truth, a past that never stops haunting.
మన కలలని దూరమె చేసెను చేసెను → It has cast our dreams far away, beyond reach.
చేదు నిజం గాయాల గతం → A painful past, etched with wounds.
మన ప్రేమని దూరమె చేసెనుగా → It has driven our love apart.
మనసా కుదుటపడె మనసా → Oh heart, find peace, steady yourself.
సగము కథలా మిగిలి నిలిచా → Left behind, an unfinished story.
ముగిసే ముందు ఖాళీ ఇదా → Is this emptiness all that remains before the end?
ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం → Oh, the bitter truth, a past that never stops haunting.
మన కలలని దూరమె చేసెను చేసెను → It has cast our dreams far away, beyond reach.
చేదు నిజం గాయాల గతం → A painful past, etched with wounds.
మన ప్రేమని దూరమె చేసెనుగా → It has driven our love apart.
ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా → No matter what, you won’t let go even if I ask.
అన్నీ మించే ప్రేమే నీదిగా → Your love surpasses every boundary.
నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా → In the castles of your dreams, is there no place for you?
లోకం మొత్తం చిన్నదాయెగా → Has the whole world suddenly shrunk so small?
నేనేదో ఊహించాన, మీతోనే ఉండి లేనా → I dreamt of something—wasn’t I always with you?
హ ఏ ఏ, ఏమి కాను మీకే → Ah, what am I to you?
ఏమి కాను మీకే అంటారే → You say I mean nothing to you…
ప్రాణాలే పోతుంటే → While my very soul slips away.
ఏ ఏ కోపమిదో, ఏ శాపమిదో → What is this fury? What is this curse?
మన మనసుని శూన్యమే చేసినదో → It has drained our hearts, leaving them hollow.
తన ఆట ఇదో, లేకుంటె విధో → Is this fate playing its cruel game, or is it destiny?
మరి కంచికి చేరని గాధ ఇదో → Or is this just an untold tale, lost without an end?
Song Credits:
పాట: చేదు నిజం (Chedhu Nijam )
ఆల్బమ్/సినిమా: హాయ్ నాన్న (Hi Nanna)
ఆర్టిస్ట్ పేరు: నాని (Nani), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), జయ రామ్ (Jaya Ram), ప్రియదర్శ్ (Priyadarsh)
గాయకులు: గీతా మాధురి (GEETHA MADHURI), వినీత్ శ్రీనివాసన్ (VINEETH SREENIVASAN)
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
లిరిసిస్ట్: కృష్ణకాంత్ (Krishna Kanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.