Crush Song lyrics Summer Holidays

క్రష్ సాంగ్ (Crush Song) లిరిక్స్ | సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు : క్రష్ సాంగ్ (Crush Song)
చిత్రం : సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)
గానం : అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
నటీనటులు : రోహన్ (Rohan), అరుణ్ (Arun), ఖుషి (Khushi)
రచన & దర్శకత్వం : శ్రీకర్ నయన్ జి (Srikar Nayan G)
సంగీతం : సింజిత్ ఎర్రమిల్లి (Sinjith Yerramilli)

Crush Song lyrics Summer Holidays in Telugu

ఓ తుర్రుమన్న పాలపిట్ట అందంగ
వచ్చిందే వచ్చిందే
ఓ చెట్టుమీద గుంపులోన మెల్లంగా వాలిందే

ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా
కంగారే పడ్డాడే
ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే

టెండుల్కర్ లా తలచి
పగలే కలలే కన్నాడే
గడియారాన్నే మరిచి
ఆనందంలో మునిగాడే

చిందర వందర చిందులేస్తున్న
గందరగోళం చెయ్యమంటున్న
అల్లరి లోన అందరిలోన
ప్రపంచాన్ని మరిచే

బడిలో పాఠం చెవిన పడదంట
గుడిలో ఐనా భయము లేదంట
దేవుడు కూడా అడిగే వరమే
కదా బాల్యం అంటే

ఓ తుర్రుమన్న పాలపిట్ట అందంగ
వచ్చిందే వచ్చిందే
ఓ చెట్టుమీద గుంపులోన మెల్లంగా వాలిందే

ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా
కంగారే పడ్డాడే
ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే

షికారు చేద్దాం పదమని
తన పుకారులన్నీ వినమని
ఒక్కక్క రోజు అమ్మాయి తోటి
కుషీగా పోతుంటే

కరెంట్ లేని రోజుల
ఏ పనంటు లేని గువ్వల
తెగ ఆటాడుకుంటూ మాటాడుకుంటూ
కవ్వించుకుంటుంటే

ఇదివరకు ఎరుగని దారిలో
తెగ పరుగులు తీసిన సైకిలు
తీయ తీయగా పలకరించిన
పీచు మిఠాయి అంటా

సినిమా హీరో రేంజ్ లో
మన వాడికి పుట్టిన ఊహలు
కాలర్ ఎత్తడం ఈల కొట్టడం
నేర్పుతున్న వేళా…

టెండుల్కర్ లా తలచి
పగలే కలలే కన్నాడే
గడియారాన్నే మరిచి
ఆనందంలో మునిగాడే

చిందర వందర చిందులేస్తున్న
గందరగోళం చెయ్యమంటున్న
అల్లరి లోన అందరిలోన
ప్రపంచాన్ని మరిచే

బడిలో పాఠం చెవిన పడదంట
గుడిలో ఐనా భయము లేదంట
దేవుడు కూడా అడిగే వరమే
కదా బాల్యం అంటే

రు హు హు హు హు హు హు
రు హు హు హు హు హు హు
రు హు హు హు హు హు హు
రు హు హు హు హు హు హు…

Crush Song lyrics Summer Holidays in English

O turrumanna paalapitta andanga
Vacchindhe vacchindhe
O chettumeeda gumpulona mellanga vaalindhe

Ee aakataayi aatagadu choodanga
Kangaare paddaade
O potugaadi laaga full build-uppe icchaade

Tendulkar la talachi
Pagale kalale kannaade
Gadiyaaraanne marichi
Aanandamlo munigaade

Chindara vandara chindulesthunna
Gandaragolam cheyyamantunna
Allari lona andarilona
Prapanchanni mariche

Badilo paatham chevina padadanta
Gudilo aina bhayamu ledanta
Devudu kooda adige varame
Kadaa baalyam ante

O turrumanna paalapitta andanga
Vacchindhe vacchindhe
O chettumeeda gumpulona mellanga vaalindhe

Ee aakataayi aatagadu choodanga
Kangaare paddaade
O potugaadi laaga full build-uppe icchaade

Shikaaru cheddam padamani
Tana pukaarulanni vinamani
Okkokka roju ammayi thoti
Khusheega pothunte

Current leni rojula
Ee panantu leni guvvala
Thega aataadukuntu maataadukuntu
Kavvinchukuntunte

Idivaraku erugani daarilo
Thega parugulu teesina saikulu
Theeya theeyaga palakarinchina
Peechu mithaayi anta

Cinema hero range lo
Mana vaadiki puttina oohalu
Collar etthadam eela kottadam
Nerputhunna velaa

Tendulkar la talachi
Pagale kalale kannaade
Gadiyaaraanne marichi
Aanandamlo munigaade

Chindara vandara chindulesthunna
Gandaragolam cheyyamantunna
Allari lona andarilona
Prapanchanni mariche

Badilo paatham chevina padadanta
Gudilo aina bhayamu ledanta
Devudu kooda adige varame
Kadaa baalyam ante

Ru hu hu hu hu hu hu
Ru hu hu hu hu hu hu
Ru hu hu hu hu hu hu
Ru hu hu hu hu hu hu…

Read Also: Chilaka song Lyrics Thellakaagitham

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like