Kurisey kurisey song lyrics vaishali

కురిసే కురిసే వానే Kurisey Kurisey Song Lyrics in Telugu, Vaishali

by Lakshmi Guradasi

Song Credits:

పాట: కురిసే కురిసే (Kurisey Kurisey)
చిత్రం: వైశాలి (Vaishali)
సంగీత దర్శకుడు: SS థమన్ (SS Thaman)
లిరిసిస్ట్: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
గాయకులు: రంజిత్ (Ranjith)
తారాగణం: ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), సింధు మీనన్ (Sindhu Menon)

Kurisey Kurisey Song Lyrics in Telugu

కనులే కనులే ఎదో తెలిపే
ఇది ప్రేమనుకోనా
తడిసె తడిసె మనసే తడిసె
లేరే లేరే ఎవరు నాకు
ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్ని నువ్వే

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమ లోనే

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమ లోనే
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే

ఉల్లా.. అ.. ఉల్లా.. అ.. హా
ఉల్లా.. అ.. ఉల్లా.. అ.. హా
మౌనంగా.. మౌనంగా.. అన్నా
వెలిపోతూ.. వెలిపోతూ.. వున్నా.. ఆ
సే సే కురుసే
సే సే కురుసే
సే సే కురుసే

నీ వోణి తగిలిందా ఒక ఝాల్లె కురిసిందే
ముసి మూసి నీ నవ్వుల్లో ఓ వరదగా మారిందే
నుదుటున కదిలే కురులే తామర బిందువులె
అది సరి చేసే లోపే ముత్యాలే రాలేనే

చాలు లే చాల్లే ఇక నువ్వే వెళ్ళిపో
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే
కనులే కనులే ఎదో తెలిపే
ఇది ప్రేమనుకోనా
తడిసె తడిసె మనసే తడిసె
లేరే లేరే ఎవరు నాకు
ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్ని నువ్వే

Kurisey Kurisey Song Lyrics in English

Kanule kanule edo telipe
Idi premanukona
Tadise tadise manase tadise
Lere lere evaru naaku
Ontarine nenu
Ikapai ikapai anni nuvve

Kurise kurise vaane kurise idi premanukona
Edane edane tadipina vaana
Ragile ragile manase ragile jvaramochindemo
Tadisi tadisi prema lone

Kurise kurise vaane kurise idi premanukona
Edane edane tadipina vaana
Ragile ragile manase ragile jvaramochindemo
Tadisi tadisi prema lone

Munupe nene oka deevai unnane
Sandramai nuvve naa chuttu unnaave
Munupe nene oka deevai unnane
Sandramai nuvve naa chuttu unnaave

Ullaa.. aa.. ullaa.. aa.. haa
Ullaa.. aa.. ullaa.. aa.. haa
Mounangaa.. mounangaa.. annaa
Velipothuu.. velipothuu.. vunnaa.. aa
Se se kuruse
Se se kuruse
Se se kuruse

Nee voni tagilindaa oka jhalle kurisindhe
Musi moosi nee navvullo o varadagaa maarindhe
Nudutuna kadile kurule taamara binduvule
Adi sari chese lope muthyaale raalene

Chaalu le chaalle ika nuvve vellipo
Oopire naade aagipoyelaagundhe
Kanule kanule edo telipe
Idi premanukona
Tadise tadise manase tadise
Lere lere evaru naaku
Ontarine nenu
Ikapai ikapai anni nuvve

_________________

Read also: కురివిప్పిన నెమలి లిరిక్స్ వైశాలి

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like