తండేల్ సినిమా నుంచి ఇంకో కొత్త పాటను విడుదల చేసింది. ఈ చిత్రం దేశభక్తి మరియు ప్రేమ కి సంబందించిన చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఆజాది అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలోని సాహిత్యం దేశం కోసం కోసం పోరాడామని ఉత్సాహం ఇచ్చే విధంగా ఉంది. శ్రీమణి గారు ఎంతో చక్కగా ఈ లిరిక్స్ రాస్తే దానికి మన రాక్ స్టార్ DSP బాగా ఉత్సాహం శక్తీ ని ఇచ్చే సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7 2025 న థియేటర్ లలో విడుదల కానుంది.
ఆజాది సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఆ జా ది ఆజాది ఆ జా ది ఆజాది
ఆ జా ది ఆజాది ఆ జా ది ఆజాది
బిగిసిన సంకెల తెంచడమేరా
ఆ జా ది ఆజాది
ముగిసిన దారిన ముందడుగేరా
ఆ జా ది ఆజాది
సైన్యం లేని సమరంలో
ధైర్యం ఆయుధమై పదరా
ఇది నీ హక్కనీ అడిగితే
ఆపే దమ్మే ఎవడిదిరా
ఆ జా ది ఆజాది ఆ జా ది ఆజాది
ఆ జా ది ఆజాది ఆ జా ది ఆజాది
కాలే కాలే నిప్పుల్లోన
మండే మండే ఉక్కు తీగ
ఉండి ఉండి ఒక్కసారే చూరకతైపోదా
స్వేచ్ఛ రాజ్యం తెచ్చుకుంది
రాజ్యాంగాలు రాసుకుంది
రాజులకాలం పోయిందిక అర్ధం కాలేదా
మనమెందుకు మనకెందుకు
అనుకోవడం మొదటి ఓటమి
మనదే ఇది మన కథే ఇది అంటూ నడవరా
ఆజాది (ఆజాది)
ఆజాది (ఆజాది)
ఆజాది ఆజాది ఆజాది
ఆజాది ఆజాది ఆజాది
ఆజాది ఆజాది ఆజాది
ఆజాది ఆజాది ఆజాది
ఆ జా ది ఆజాది ఆ జా ది ఆజాది
ఆజాది
తూట గుండె గురిపెట్టున్న
ప్రాణం తీసే ఆపదులున్న
దేశం జెండా ఎగిరే వేళ
వందనమాగదుగా
చుట్టూ నీకే కంచేసున్న శత్రువులంతా కప్పెసున్న
ముప్పే దాటి మూవ్యన్రియల్కి చైరా మర్యాద
జన్మిచ్చిన నీ భూమికి రుణపడినది నీ ఊపిరి
నినాదించుదాం మనమందరం వందే మాతరం
వందే… మాతరం వందే… మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం ఆజాది వందే మాతరం ఆజాది
వందే మాతరం ఆజాది వందే మాతరం ఆజాది
Azaadi Song Lyrics In English
Aa Zaa Di Aazaadi Aa Zaa Di Aazaadi
Aa Zaa Di Aazaadi Aa Zaa Di Aazaadi
Bigisina Sankela Thenchadamera
Aa Zaa Di Aazaadi
Mugisina Darina Mundhadugera
Aa Zaa Di Aazaadi
Sainyam Leni Samaram Lo
DHairyam Ayudhamai Padhara
Idi Nee Hakkani Adigithe
Aape Dhamme Yevadidhira
Aa Zaa Di Azaadi Aa Zaa Di Aazaadi
Aa Zaa Di Azaadi Aa Zaa Di Aazaadi
Kaale Kaale Nippullona
Mande Mande Ukku Theega
Undi Undi Okkasare Churakatthaipodha
Sweccha Rajyam Thechukundhi
Rajyangaalu Rasukundhi
Rajula Kaalam Poyindhi Ika Ardham Kaledha
Manamendhuku Manakendhuku
Anukovadam Modhati Otami
Manadhe Idi Mana Kathe Idi Antu Nadavaraa
Aazaadi (Aazaadi)
Aazaadi (Aazaadi)
Aazaadi Aazaadi Aazaadi
Aazaadi Aazaadi Aazaadi
Aazaadi Aazaadi Aazaadi
Aazaadi Aazaadi Aazaadi
Aa Zaa Di Azaadi Aa Zaa Di Azaadi
Aazaadi
Thoota Gunde Guri Pettiunna
Pranam Theese Aapadhalunna
Desam Jenda Yegire Vela
Vandanamagadhugaa
Chuttu Neeke Kanchesunna Sathruvulantha Kappesunna
Muppe Dhati Muvyanriyalki Cheyira Maryadha
Janmichina Ee Bhoomiki Runapadi Undhi Oopiri
Ninadhinchudham Manamandaram VandeMataram
Vande….. Matharam Vande…..Mataram
VandeMataram VandeMataram
VandeMataram Aazaadi VandeMataram
VandeMataram Aazaadi VandeMataram
___________
Song Credits:
సాంగ్ పేరు: ఆజాది (Aazaadi)
సినిమా పేరు: తండేల్ (Thandel)
గాయకుడు: నకుల్ అభ్యంకర్ (Nakul Abhyankar)
లిరిక్స్ : శ్రీమణి (Shreemani)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు: నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) & ఇతరులు.
Thandel Songs Lyrics
Bujji Thalli Song Lyrics Thandel
Hilesso Hilessa Song Lyrics Thandel
Namoh Namah Shivaya Song Lyrics Thandel
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.