Home » మావా ఎంతైనా (Mawaa Enthaina) సాంగ్ లిరిక్స్ – గుంటూరు కారం (Guntur Kaaram)

మావా ఎంతైనా (Mawaa Enthaina) సాంగ్ లిరిక్స్ – గుంటూరు కారం (Guntur Kaaram)

by Lakshmi Guradasi
2.1K views
Mawaa enthaina song lyrics Guntur kaaram

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

సత్యేంద్ర గ్రాంఫోన్
ఇక్కడకు తెచ్చారేంది
దరువేయండ్రా చెప్తా

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే డబల్లు

మారిపోయే లోకం
చెడ్డోల్లంతా ఏకం
నాజూకైన నాబోటోడికి
దినదినమొక నరకం

యాడో లేదు లోపం
నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి
ఎంతకని ఎగబడతాం

ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఎటు తిరిగి చూడు మనకి మనమే
వన్ అండ్ ఓన్లీ లవరే

అన్నా…
సర్రా సర్రా సురం
సుర్రంటాది కారం హేయ్
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా

ఇనప సువ్వ కౌకు దెబ్బ
ఇరగదీసే రవన్న దెబ్బ ఉయ్

___________________

సాంగ్ : మావా ఎంతైనా (Mawaa Enthaina)
చిత్రం: గుంటూరు కారం (Guntur Kaaram)
నటీనటులు: మహేష్ బాబు (Mahesh Babu), శ్రీలీల (Sreeleela)
సంగీత దర్శకుడు: SS థమన్ (SS Thaman)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), శ్రీకృష్ణ (Srikrishna), రామాచారి కొమండూరి (Ramachari Komanduri)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.