Home » ఇన్నాళ్ళిలా లేదులే (Innalila Ledule) సాంగ్ లిరిక్స్ – Prematho

ఇన్నాళ్ళిలా లేదులే (Innalila Ledule) సాంగ్ లిరిక్స్ – Prematho

by Lakshmi Guradasi
1.8K views
Innalila Ledule song lyrics Prematho

ఇన్నాళ్ళిలా లేదులే.. ఇన్నాళ్ళిలా లేదులే…
నాలో ఏదో అలజడే రేగిందిలే
పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
మొంజని వర్ణ చుందరి వావే తాంగునక్క
తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్
పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
మొంజని వర్ణ చుందరి వావే తాంగునక్క
తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్

తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే

ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే..ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే..ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా… లేదులే…

చెంతచేరే తెమ్మెరా ప్రియుని చూపై నాటెనే
చెంతచేరే తెమ్మెరా ప్రియుని చూపై నాటెనే
ఒంటరిగ చలికే ఒణికే నా పెదవినే చిదిమెనే
నిద్రరానీ చూపు తపనే నిలవ నీదే ఈడునీ
చెలియరో ఏంచేయనూ రేయి మరి గడిచేదెలా

ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే..ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా… లేదులే…

హే కురువానిక్కిలియే కురువానిక్కిలియే
కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి
కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే
మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే
కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి
కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే
మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే

తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే హొయ్
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే

ఇంత అందమే రగిలితే ఎంతకీ చల్లారదే
మసలిపోతున్న మేనిపై చినుకులైనా చితుకులే
జంట పిలుపే లేని మదికీ పిచ్చిరేపే ఊహలే
చెలియరో ఏంచేయనూ రేయి మరి గడిచేదేలా

ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే..ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా… లేదులే…
చెలీ చెలీ…. ఇన్నాళ్ళిలా….లేదులే…. చెలీ చెలీ….

________________

చిత్రం : ప్రేమతో
సంగీతం: ఏ.ఆర్.రహ్మాన్
నటులు : షారూఖ్ ఖాన్, ప్రీతీ జింటా
గీత రచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.