Home » చిన్న రాజు (Chinna Raju) సాంగ్ లిరిక్స్ Sankranthiki Vasthunam

చిన్న రాజు (Chinna Raju) సాంగ్ లిరిక్స్ Sankranthiki Vasthunam

by Lakshmi Guradasi
1.3K views
Chinna Raju song lyrics Sankranthiki Vasthunam

శ్రీ రామ రామ లోకభీ రామ
సాకేత సార్వభౌమ రామ రామ
ఒక్కటే బాణం ఒక్కటే పెళ్ళాం
సీతారాముడు చిన్న రాజు
ఒక్కటే మార్గం ఒక్కటే ధర్మం
రాజా రాముడు చిన్న రాజు
మంచి ముత్యమే చిన్న రాజు
మచ్చలేనోడు చిన్న రాజు
ఆజానుభావుడు చిన్న రాజు
ఆదర్శమూర్తి చిన్న రాజు

మనసున్నోడే చిన్న రాజు
మర్యాద పురుషుడు చిన్న రాజు
భాగ్యం భాగ్యం చిన్న రాజు
తన సౌభాగ్యం చిన్నరాజు
సీతారాముడు చిన్న రాజు
సీతారాముడు చిన్న రాజు
సీతారాముడు సీతారాముడు
సీతారాముడు సీతారాముడు

ఆపండి ఎహే సార్ రాముడు ఏంటి
సార్ కోక ఫ్లాష్ బ్యాక్ ఉంది
అందులో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది
ఆవిడ ఇక్కడే ఉంది
మోసగాడు మా చిన్న రాజు
ఆటగాడు మా చిన్న రాజు

____________________

సాంగ్ : చిన్న రాజు (Chinna Raju)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
నటీనటులు : వెంకటేష్ దగ్గుబాటి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్
గానం: రేవతి మన్నవ (Revathi Mannava), మాధవి రావూరి (Madhavi Ravuri), సుధ (Sudha)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.