Home » మనసులో (Manasulo) సాంగ్ లిరిక్స్ (Telugu) – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)

మనసులో (Manasulo) సాంగ్ లిరిక్స్ (Telugu) – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)

by Lakshmi Guradasi
1K views
Manasulo song lyrics Vidudala Part 2 telugu

మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది

తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది

మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది

తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది

ముందెళ్ళనా ముళ్ళబాటన
పూల తోటలాగ తోవ చూపనా
నీడగా నడిచి తోడవనా
ఏ దిక్కు తోచక జీవించనా

మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది

తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది

బుల్లిగువ్వ జంట కలిసి
ఆ నింగినే అందేనా
అందేనా … అందేనా …

కొమ్మ రెమ్మ కోరి తెచ్చి
గూడె కట్టి కూడేనా
కూడేనా… కూడేనా…

నాలో నేనే బతికేదా
మనిషికి ఎందుకు ఈ బాధ
ఒకరికి ఒకరం కారాదా
విడిపోవుటయే ఈ గాధ
కలిసేదెలా కన్నయ్యతో
బృందావనంలో రాధ

మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది

తెలిసినా తెలిసినా
ఒక తెలియని బదులు ఇది

ముందెళ్ళనా ముళ్ళబాటన
పూల తోటలాగ తోవ చూపనా
తోడొకరుంటే చాలననా
ఏ దిక్కు తోచక జీవించనా

మనసులో మనసుకే
ఒక మానని గొడవ ఇది

____________________________________

చిత్రం – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)
సాంగ్ – మనసులో (Manasulo)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
గాయకులు – SPB చరణ్ & అనన్య భట్ (SPB Charan & Ananya Bhat)
లిరిక్స్ – కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
తారాగణం: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మంజు వారియర్ (Manju Warrier) సూరి (Soori)
దర్శకుడు: వెట్రి మారన్ (Vetri Maaran)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.