Home » నానా హైరానా Naa Naa Hyraanaa Lyrics – Game Changer | Karthik, Shreya Ghoshal

నానా హైరానా Naa Naa Hyraanaa Lyrics – Game Changer | Karthik, Shreya Ghoshal

by Lakshmi Guradasi
0 comments
Naa Naa Hyraanaa song lyrics Game Changer

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

నానా హైరానా ప్రియమైనా హైరానా
మొదలయ్యే నాలోనా లలనా నీవలనా

నానా హైరానా అరుదైన హైరానా
నెమలీకలా పులకింతై నా చెంపలు నిమిరేనా

ధనాధీనా ఈవేళ నీలోన నాలోనా
కనివినని కలవరమే సుమశరమా

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

(సంగీతం)

ఎప్పుడు లేనే లేని వింతలు ఇప్పుడే చూస్తున్న
గగనాలన్నీ పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు

కదిలే రంగుల భంగిమలై కనువిందాయాను పావనములు
ఎవరు లేనే-లేని ధీవులు నీకు నాకేనా

రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయ్యె

తనువెలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలికథగా….

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

_________________________________

పాట: నానా హైరానా (Naa Naa Hyraanaa)
చిత్రం: గేమ్ ఛేంజర్ (Game Changer)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు: కార్తీక్ (Karthik), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogaiah Sastry)
దర్శకుడు – శంకర్ (Shankar)
తారాగణం – రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali), సముద్రఖని (Samuthirakani), S J సూర్య (S J Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil)
రచయిత – వివేక్ (Vivek)
స్టోరీ లైన్ – కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)

See Also: Raa Macha Macha song lyrics Game Changer

Jaragandi Jaragandi Jaragandi song lyrics game changer

Dhop telugu song lyrics game changer

Arugu Meedha song lyrics Game Changer

Konda Devara song lyrics Game Changer

Koparap song lyrics Game Changer

నా నా హైరానా (Naa Naa Hyraanaa) సాంగ్ వివరణ:

“నా నా హైరానా” సాంగ్ ను కార్థిక్ మరియు శ్రేయ ఘోషాల్ పాడారు, సంగీతాన్ని థమన్ S అందించారు. ఈ పాటలో ప్రేమలో ఉన్న వ్యక్తి తన ప్రియుడుని చూసి ఎలా మారుతాడో, వారి జీవితంలో ఆనందం ఎలా ప్రవేశిస్తుందో అనే భావాలను అద్భుతంగా వ్యక్తీకరించారు. కథానాయకుడు రామ్ చరణ్ మరియు కథానాయిక కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. వారి మధ్య ప్రేమ, అనుబంధం మరియు ఒకరికొకరు ఇచ్చే ఆనందాన్ని పాటలో బాగా చూపించారు.

“నా నా హైరానా” పాటలోని లిరిక్స్, సంగీతం మరియు గానం ప్రేమ మరియు ఆనందం మీద ఆధారపడి, శ్రోతలను ఒక ఎమోషనల్ అనుభవంలోకి తీసుకెళ్ళాయి. థమన్ S సంగీతం పాటలో వినిపించే మధురమైన భావాలను మరింత ఎమోషనల్ గా ప్రదర్శించింది. ఈ పాట, తెలుగు ప్రేమ పాటలు లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది, ఎందుకంటే ఇది ప్రేమ, ఆనందం, మరియు అనుబంధం యొక్క అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

“నా నా హైరానా” పాటలోని ప్రేమ భావాలు మరియు కెమిస్ట్రీ శ్రోతలకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. కార్థిక్ మరియు శ్రేయ ఘోషాల్ గానం ద్వారా, థమన్ S సంగీతం ఈ పాటకు మరింత మధురతను మరియు ఆత్మీయతను జోడించింది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ వారి ప్రదర్శనతో ఈ పాటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.