Home » దురాశ – కథ

దురాశ – కథ

by Haseena SK
0 comment

అనగనగా ఒక ఎలుక ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి ఉదయం కప్ప చెరువులోంచి బయటికి వచ్చి దగ్గర్లోని ఒక చెట్టు కింద కలుగులో నివాసం ఉండే ఎలుక దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకూ దానితో సరదాగా గడిపి తిరిగి వచ్చేది. ఎలుక కూడా తన స్నేహితునితో ఎంతో సరదాగా ఉండేది. అతని కోసం ఎదురు చూసేది. అతని కోసం ఎదురు చూసేది. కానీ వారి మధ్య కూడా గొడవలు వస్తాయని ఊహించలేదు. శత్రువుగా మారుతుందని. అస్సలు అనుకోలేదు దీనికి కారణం ఒక్కటే ప్రతి రోజూ నేనే వెళుతున్నాను గాని నా దగ్గరికి ఎలుక రావడం లేదు. అని కప్ప భావించటమే.

ఒక రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఎలుకకు బుద్ధి చెప్పాలనుకుంది. దానితో మాట్లాడి తిరిగి వచ్చే ముందు తన కాలికి ఎలుక తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కానీ దాని వల్ల కాలేదు దాంతో తప్పనిసరై కప్ప వెనగ్గా వెళ్లాల్సినచ్చింది. నీళ్లలోకి కప్ప దినగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేకపోయింది. వీరితంతు చూస్తున్న ఒక గ్రద్ధ పై నుంచి రివ్వున వచ్చింది.

ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి చెట్టు మీదికి తీసీకెళ్లింది. దాని తోకకు తన కాలిన కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టు తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటు చెట్టు మదికి చేరింది. తన అనాలోచిత చర్యకు ఇద్దరూ గ్రద్దకూ ఆహారమయ్యారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment