Home » చూసే దృష్టి – కథ

చూసే దృష్టి – కథ

by Haseena SK
0 comment

విష్ణుశర్మ అనే పండితుడు ఒక గరుకలాన్ని నడిపెನಾడు.  అతడు నకలశాస్త్ర పారంతుడు. చుటుపక్కల ప్రాంతంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ಆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యులు విఘ్యశర్మతో సహేహితంగా మేలిగే వాడు. నిరతంగ గురువు వెంటే తిరుగురూ సందేహాలను నివృతి చేసుకొనే వాడు. ఒక రోజు విష్టుశర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురుని పిలిచాడు. మొదటి శిష్ముడితో. నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి    నీ కన్నా తెలివైనా వ్యక్తిని ఒకరిని తీసుకొని రావలి ಅನಿ చెప్పాడు. రెండో శిష్ముడితో   నీ కన్నా తక్కువ తెలివి ఉన్నా వ్యక్తిని తీసుకోరావలి అని చెప్పాడు. మూడో శిష్ముడితో నీ కన్నా తెలివి ఉన్నా ఒక వ్యక్తిని తీసుకొని రావలి అని చెప్పాడు.

గురువు ಆಜ್ಞ మే రకు ఆ ముగ్గురు శిష్ములు వెంటనే బయలుదేరి వేళారు. కొరణాతానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావటం చూసిన దీలిపుడు గురువు దగ్గరకు వెళ్లి గురువర్యా ఆ ముగ్గురే తిరిగి వచ్చేడు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కాదు. ఎందుకు రాలేదో నాకు అంతుపట్టడం లేదు అన్నాడు. 

అప్పుడు గురువు అందుకు కారణాన్ని వారి నోటి వెంటే విండువుగాని పద అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి శిష్యుడు ఈ రాజ్యంలో అందరూ నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు. అందుకేనేక్కడికి వచ్చేశాను అని చెప్పాడు.

రెండు శిష్యుడు అందురూ నా కన్నా తెలివైనా వారే ఎదురుపడ్డారు. నా కన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా దోరకలేదు.

మూడు శిష్యుడు అందరూ నాతో సమానమైన తెలివి రేటులనే కలిగి ఉన్నారు. అందుకే మీరు ముగ్గురు చెప్పిన ఇద్దర్ని తీసుక రాలేకపోయారు. అని చెప్పాడు.

వారి సమాధానాలు విన్ను దిలీపుడు ఆశ్చర్యంతో గురువర్యా వీరు ముగ్గురు వెళ్లింది. ఒక రాజ్యానికి కదా కాని ముగ్గురా మూడు రకలుగా మాట్లాడున్నారు. కారణం వివరించండి అని గురువు కోరాడు. అప్పుడు గరువు కోరాడు.

వాళ్లు ఎవరూ కనిపించలేదు మరోక రేమో తాను అందిరి కంటే తక్కువ అనే న్యూనతా భావంతో పరిశీలించడంతో అందురూ తనకన్నా తెలివైనా వారిగానే కనిపించాడు. ఇంకోకరికి అందురూ తనలాంటి వారే అనే దృష్టి ఉండటం వలన అందురూ తనలాంటి తెలివి ఉన్నవారే కల్పించారు. మనం చూసే దృష్టిని బట్టి ఇతరులపైనా మన అభిప్రాయాలు మరుతూ ఉంటాయి. అని వివరించారు గురువు తనకు ఉపదేశించదలచుకున్నది.

ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుంచి దిలీపుడు ఆత్మమ్యా నతకు గాని అహంకారాన్ని గాని దరీ చేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment