Home » ఇలా నేర్చుకోవాలి – కథ

ఇలా నేర్చుకోవాలి – కథ

by Haseena SK
0 comment

పూర్వం అవంతీపురంలో విష్ణు శర్మ అనే గరువు ఉండేవాడు అతడు సకల విద్యలూ తెలిసినవాడు అతడి వద్ద రఘ వర్మ కిశోరవర్మ కీర్త వర్మ ప్రశాంత వర్మ అనే నలుగురు రాకుమారులు విద్య సభ్యసించేవారు వారంతా బుద్ధిలో మంచివారే కానీ ఒక లోపం ఉందేది. ఏ పనినైనా ఉత్సహంగా మొదలు పెట్టేవారు.

కానీ కొంతసేపటి తర్వత ఉత్సాహం పోయి విసుగూ చిరాకూ వచ్చేవి. ఆపని పూర్తి చేయకుండానే ఇంకో పనిని మొదలు పెట్టేవారు దీన్ని గమనించిన విష్టుశర్మ వారిలో మార్పు తేవాలనుకున్నాడు. ఒక రోజు రాజు కుమారులను పిలిచి మన ఆశ్రమంలో ఒక మంచి నీళ్ల బావి ఉంది. వచ్చేది.

ఎండాకాలం అందుకే మరో బావిని ఇప్పటి నుంచే తవ్యి ఉంచుకుంటే మంచిది. ఆశ్రమానికిఉత్తర దిక్కున తవ్వితే ఫలితముంటుందని నాకు అనిపిస్తోంది. ఈ పనిని గ్రామస్థులతో చేయిద్దామనుకున్నాను. కానీ. మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీకు చెబుతున్నాను మీరు తవ్వుతూ ఉండండి.

నేను గ్రామస్థులను తీస్కోవతునను అని చాపి వెళ్లిపోయాడు విష్ణుశర్మ అతడి మాటలు పూర్తి కాకముందే నలుగురూ పలుగూపారా పట్టుకుని పరుగుతీశారు ఒకరు పలుగుతో తవ్వుతుంటే ఇంకొకరు పారతో మట్టిని తట్టలో మిగత్రా ఇద్దరూ ఆ మట్టిని దూరంగా పోయసాగారు.కొత్తసపాటి తరువాత విష్ణుశర్మ అక్కడికి వచాడు. గోయి తవ్వుతున్న రాకుమారూలను పిలిచి, ఇక్కడ తవ్వడం ఆపేసి అటువైపు తవ్యండి అని మరో ప్రదేశం చూపించాడు.

గురువుగారు ఎందు కలా చెప్పారో వాళ్ళకి అర్థం కాలేదు. బహుతా అక్కడ నీళ్లు పడవేమో అనుకున్నారు. మారుమాట్లాడకుండా ఆయనా చెప్పినా స్థలంలో పని మొదలు పెట్టారు. మరికొంత సేపటి తర్వతా విష్ణుశ్వర వాళ్లకు మరో ప్రాంతం చూపించారు. దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు. ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు.

అంత వరకూ సహనంతో పని చేస్తూ వచ్చినా రాకు మరియాలకు ఒక్కసారిగా చిరాకు వచింది.ఇలా అక్కడింత ఇక్కడంత తవ్వుతూంటే బావి ఎప్పటికి వుర్తవుతుంది ? అని ప్రశ్నించారు. దానికి విష్ణువర్మ ఎందుకే పూర్తవుతుంది. మీరు అది కొంతా ఇది కొంతా చదువుతా మీ చదువును ఎలా పూర్తి చేస్తారో అలాగే ఈ బావీ పూర్తవుతుంది అన్నాడు. ఆ మాటలకు వాళ్ళక అసలు విషయం అర్థమై సిగ్గుతో తలలో దించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏ పనినీ అనంపూర్తిగా పదిలిపెట్లలేదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment