చిత్రం : గుడుంబ శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయకులు: మల్లికార్జున్, ప్రేమ్‌జీ
చిట్టి నడుమునే చూస్తున్న చిత్రహింసలో చస్తున్న
కంటపడదు ఇక ఎదురేమున్న
చుట్టుపక్క ఏమౌతున్న గుర్తుపట్టని లేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే వుడుమై నన్ను పట్టుకుంటే జాన
అడుగే పడదే ఇక ఎటుపోదామన్న
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్
ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్
యువర్ నడుముని చూసి ఫ్రూటీ గర్ల్
ఐ అం లొసింగ్ అల్ మై కాన్సంట్రేషన్ ఇన్ థిస్ వరల్డ్
ఐ అం ఆన్ అబుల్ టూ సుట్టాయ్ మాలైటాయ్ గర్ల్
నౌ లుక్ వాట్ ఐ అం రన్నింగ్ అవే విత్ యూ పెర్ల్
ఈఫ్ యూ అర్ మై మిట్
ఐ అం యూ అర్ నాయుడు బాబా నాయుడు బాబా
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
నంగా నాచిలా నడుముపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తే కాటేస్తానంధీ
చీమ లాగ తెగ కుడుతుంది
పాములాగా పగా పడుతుంది
కళ్లుమూసిన ఎదరేవుంది
తీరా చూస్తే నలక అంత నల్లపూస
ఆరా తీస్తే నన్ను నవిలేసే ఆశ
కన్నెర్రగా కందిద్దిల నడూఒంపుల్లో నలిగి
ఈ తిక మక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి
ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్
ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్
ఎన్ని తిట్టిన వింతగానే
కాలదన్ని న పడతానే
నడుము తడమని నన్నొకసారిఇ
ఉరిమిచూసిన ఓకే నే
వురి వేసిన కాదననే
ఉరిమి చెవిని చెబుతానే సారీ
హైరే హైరే ఏ ప్రాణ హాని రానీ
హైరే హైరే ఇక ఏమైనా కానీ
నిన్ను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతీరగా మరు జన్మ ఎందుకె రాణి
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్
కం ఆన్ కం ఆన్..
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.