ఏడేడు లోకాలు ఏలేటి రాముడు సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పెళ్లాడినట్టు
పార్వతి ఉండంగా ఆలిగా
గంగనే ఎంచుకున్నాడు తోడుగా
ప్రేమనే మాటనే నేడుగా
పెంచుకుంటే ప్రాణామే పోయేరా
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పెళ్లాడినట్టు
బంధమంటూ మా బతుకు మర్చి
మాతో ఆటలే ఆడుతావో
భారమైన ఓ బరువునిచ్చి
బతుకు ఆగంలో తోసేస్తువో
వేడుకుందునా ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓ దేవా
నా ప్రేమ దయ్యాల పాలయ్యేనో
వేడుకుందునా ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదేవా
నా ప్రేమ దయ్యాల పాలయ్యేనో
ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన
వింత సిత్రమే గదనే
చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట
ఈ రోజు ఎటు పోయేనే
గుండెలో లోతుల్లో
గంజాయి ఘటోలే నిండినావు
నేనేమి సేతు
నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల
చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు
ఏ దయ లేని సూపులో
సావు దెబ్బ కొట్టి చూసి పోకలా
నీ చేతి గీత తాకే వేళనా
నన్ను చంపినా సంతోషమే గదా
వేడుకుందునా ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓ దేవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
వేడుకుందునా ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓ దేవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
సిక్కుల్ల దోసేస్తువో
పర్వాలేదమ్మో నీ మాట నేనే
మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ
మరిచిపోకమో ఈ పిచ్చి గుండె
సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని
తెనేల కత్తిలా పూసిన
నాకే గుచ్చినవే గుర్తులేననా
ఈ మట్టిలో కలిసానే కోయిల
మచ్చలేనో పెట్టి మరిచిపోతివా
దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు
దండి బాధలిచ్చానో
దగ్గలేవని తెలిసిన దేవుడే
దిక్కులన్నీ తిప్పెను
వేడుకుందునా ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓ దేవా
నా బతుకు బుగ్గిపాలే చేస్తీవో
వేడుకుందునా ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓ దేవా
నా బతుకు బుగ్గిపాలే చేస్తీవో
బుగ్గిపాలే చేస్తీవో
Yededu Lokalu Yeleti Ramude Song Lyrics In English
Ededu lokaalu yeleti Raamude
Adavullo Seetammnu vadilesinatu
Pati anṭu Sati anṭu
Murisina Raadhane vadilesi
Rukmini ni pellaadinaṭṭu
Paarvati undanga aaliga
Gangane enchukunnadu toduga
Prema ne maatane neduga
Penchukunte praaname poyega
Ededu lokaalu yeleti Raamude
Adavullo Seetammnu vadilesinatu
Pati anṭu Sati anṭu
Murisina Raadhane vadilesi
Rukmini ni pellaadinaṭṭu
Bandham antu maa batuku marchi
Maatho aatale aadutavo
Bhaaramaina oo baruvunicchi
Batuku aaganlo tosesṭuvo
Vedukundunaa Edu Kondala Saami
Naa pilla yaadunnado
Etlaa seppuraa O Devaa
Naa prema dayyaala paalayyenoo
Vedukundunaa Edu Kondala Saami
Naa pilla yaadunnado
Etlaa seppuraa O Devaa
Naa prema dayyaala paalayyenoo
O chinnanadu nee yenta tirigina
Vinta sitrame gadane
Chetilo cheyyesi cheppina aa maata
Ee roju etu poyenee
Gundelo loatullo
Ganjaayi ghatole nindinaavu
Neemi seetu
Nadirayi cheekatla nuvvu leka neenitla
Chacchi shavamaitine nee meeda oṭṭu
E daya leni soopulo
Saavu debba kotti choosi pokalaa
Nee cheti geeta taake velaanaa
Nannu champinaa santoshame gadaa
Vedukundunaa Edu Kondala Saami
Ee goosaale yendiro
Etlaa seppuraa O Devaa
Naa prema sikkulo doseestuvo
Vedukundunaa Edu Kondala Saami
Ee goosaale yendiro
Etlaa seppuraa O Devaa
Naa prema sikkulo doseestuvo
Sikkullo doseestuvo
Parvaaledammo nee maata neene
Mallivastaananna aa maatalanni
Marichipokammo ee picchi gunde
Sacchedaka neekai picchodine gaani
Thenela kattila poosina
Naake guccinave gurtuleannaa
Ee mattilo kalisaane koyila
Macchaleno petti marichipotivaa
Dandaalenno pettukunna devullaku
Dandi baadhalicchaano
Daggalevani telisina devude
Dikkulanni tippenu
Vedukundunaa Edu Kondala Saami
Nee aatale aapaaro
Etlaa seppuraa O Devaa
Naa batuku buggipaale chesteevo
Vedukundunaa Edu Kondala Saami
Nee aatale aapaaro
Etlaa seppuraa O Devaa
Naa batuku buggipaale chesteevo
Buggipaale chesteevo
____________________________________________________
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
సాహిత్యం: దివ్య బోనగిరి (Divya Bonagiri)
గానం: దివ్య మాలిక (Divya Maalika )& హనుమంత్ యాదవ్ (Hanumanth Yadav)
తారాగణం: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), రీను స్క్ (Reenu sk ) & వణ్య అగర్వాల్ ( Vaanya Agarwal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
