ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి
అనుకున్నది సాధించాలి
ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు చీట్కరాలే సత్కారాలు
అనుకోవాలీ అడుగేయాలీ
మూళ్ళ మార్గాన్ని అన్వేషించాలి
అలుపోస్తున్నా కలలేకన్నా
పూల స్వర్గాన్ని అధిరోహించాలి
ఎవరికీ వారే లోకంలో
ఎవరికీ పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి
ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
బలము నువ్వే బలగం నువ్వే
ఆటా నీదే గెలుపు నీదే
నారు నువ్వే నీరు నువ్వే
కోతా నీకే పైరు నీకే
నింగిలోనా తెల్లమేఘం
నల్లబడితేనే జల్లులు కురిసేది
చెట్టుపైనా పూలు మొత్తం
రాలిపోతేనే పిందెలు కాసెను
ఒక ఉదయం ముందర చీకట్లు
విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు
ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
In English Version:
Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emaina edaina nuvvelle badilona
Palaka nuvve balapam nuvve
Prashna nuvve badulu nuvve
Anni nuvve kaavali anunithyam poradaali
Anukunnadi saadhinchaali
Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emaina edaina nuvvelle badilona
Palaka nuvve balapam nuvve
Prashna nuvve badulu nuvve
Avamaanaale aabharanaalu anumaanaale anukoolaalu
Sandehaale sandeshaalu cheetkaraale satkaaraalu
Anukovaali adugeyaali
Mulla maarganni anveshinchaali
Alupostunna kalalekanna
Poola swargaanni adhirohinchaali
Evariki vaare lokamlo
Evariki pattani shokamlo neetho nuvve saagaali
Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emaina edaina nuvvelle badilona
Palaka nuvve balapam nuvve
Prashna nuvve badulu nuvve
Balamu nuvve balagam nuvve
Aata neede gelupu neede
Naaru nuvve neeru nuvve
Kotha neeke pairu neeke
Ningilona tellamegham
Nallabadithene jallulu kurisedi
Chettupaina poolu mottam
Raalipothene pindelu kaasenu
Oka udayam mundara cheekatlu
Vijayam mundara ikkatlu raavadamannadi mamoolu
Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emaina edaina nuvvelle badilona
Palaka nuvve balapam nuvve
Prashna nuvve badulu nuvve
Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Palaka nuvve balapam nuvve
Prashna nuvve badulu nuvve
__________________
Song Credits:
పాట: ఎవరేమి అనుకున్నా (Evaremi Anukunna)
చిత్రం: బడ్జెట్ పద్మనాబం (Budget Padmanabam)
తారాగణం: జగపతి బాబు (Jagapati Babu), రమ్యకృష్ణ (Ramyakrishna)
సంగీత దర్శకుడు: S. V. కృష్ణా రెడ్డి (S. V. Krishna Reddy)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)
See Also plz click on this: enduku-chentaki-vastavo-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
