ఏ పూలు తేవాలి ఈశ్వరా (Ye pulu Tevali Eshwara) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

ఏ పూలు తేవాలి ఈశ్వరా… నిన్ను ఎట్లా పూజించాలి శంకరా…
కోటి మహిమలతోని కొలువైన కోటప్ప నిన్ను పూజించిన జన్మమె ధన్యమయా… ఆ…ఆ
!! ఏ పూలు తేవాలి ఈశ్వరా …. !!
దివ్య మంగళా రూపం ధీనులగా చేహస్తం దిక్కులన్నీ ఏలే సక్కని శంకరా…
కోరస్: దిక్కులన్నీ ఏలే సక్కని శంకరా…

మూడు కొండల మీద ముద్దుగా కొలువై ముపొద్దు పూజాలు పొందేటి ఈశ్వరా …
కోరస్: ముపొద్దు పూజాలు పొందేటి ఈశ్వరా…

నిత్య నిర్మలా తార జగమేలే అవతార సత్యంగా పాలించే త్రికోటేశ్వరా… ఆ…ఆ
!!ఏపూలు తేవాలే ఈశ్వరా ….!!

కోటికాంతులతోటి నీ కొండా వెలుగంగా దండిగా భక్తులు నిండుగా కొలుచేరాట…..
కోరస్:దండిగా భక్తులు నిండుగా కొలుచేరాట

చెట్టు పుట్టలు అన్ని శివా నామము పలుకంగా శత కోటి భక్తులు నిన్నే కొలిచేరు…..
కోరస్: శతకోటి భక్తులు నిన్నే కొలిచేరు..

ఎన్నిన్నో మహిమలుతో త్రికూట పర్వతం ఇలలో కైలాసంగా అలరారుతుందట… ఆ..ఆ
!! ఏ పూలు తేవాలి ఈశ్వరా……!!

భక్తుల కోరికలు తీర్చేటి కోటప్ప నిండు మనస్సు గల్లా నిజ దేవుడావటా….
కోరస్: నిండు మనస్సు గల్లా నిజ దేవుదావటా

దక్షణ మూర్తియై ధరనేలుతూ నీవు దండిగా వరములు ఇస్తున్నవంట… ఆ..ఆ
కోరస్: దండిగా వరములు ఇస్తున్నవంట….

ఏన్నే న్నీ జన్మముల పుణ్య ఫలమో గాని నిన్ను కొలుచే భాగ్యం కలిగింది ఈశ్వరా….ఆ ఆ..
!! ఏ పూలు తేవాలి ఈశ్వరా ….!!

ధూప దీపాలతోని నిన్ను వేడుతున్న మా పాప భారాన్ని తొలిగించవయ్య…
కోరస్ : మా పాప భారాన్నీ తొలిగించవయ్య…

కలనైన మరువక నిన్ను మేము కోలిచెము మా కష్ట నష్టలన్నీ కడతేర్చవయ్య….
కోరస్: మాకష్ట నష్టాలన్ని కడతేర్చవయ్య

కైలాసవాసా కరుణించవయ్యా నీపాద సేవకు మమ్ము చేర్చచుకోవాయా …ఆ…ఆ
!! ఏ పూలు తేవాలి ఈశ్వరా…..!!

In English Version:

Ye pulu Thevaali Eeshwaraa… Ninnu Etlaa Poojinchaali Shankaraa…
Koti Mahimalathoni Koluvaina Kotappa Ninnu Poojinchina Janmame Dhanyamayaa… Aa… Aa
!! Ye pulu Thevaali Eeshwaraa… !!

Divya Mangalaa Roopam Deenulaga Chehastham
Dikkulannee Eele Sakkani Shankaraa…
(Chorus: Dikkulannee Eele Sakkani Shankaraa…)

Moodu Kondala Meeda Muddhugaa Koluvai
Mupoddu Poojaalu Pondeti Eeshwaraa…
(Chorus: Mupoddu Poojaalu Pondeti Eeshwaraa…)

Nithya Nirmalaa Thaara Jagamele Avathaara
Sathyamgaa Paalinche Trikoteswaraa… Aa… Aa
!! Ye pulu Thevaale Eeshwaraa… !!

Koti Kaanthulathoti Nee Kondaa Velugamgaa
Dandigaa Bhakthulu Nindugaa Kolucheraata…
(Chorus: Dandigaa Bhakthulu Nindugaa Kolucheraata…)

Chettu Puttalu Anni Shivaa Naamamu Palukangaa
Shatha Koti Bhakthulu Ninne Kolicheru…
(Chorus: Shatha Koti Bhakthulu Ninne Kolicheru…)

Enninno Mahimalatho Trikoota Parvatham
Ilalo Kailaasamgaa Alaraaruthundata… Aa… Aa
!! Ye pulu Thevaali Eeshwaraa… !!

Bhakthula Korikalu Theercheti Kotappa
Nindu Manassu Gallaa Nija Devudaavataa…
(Chorus: Nindu Manassu Gallaa Nija Devudaavataa…)

Dakshina Moorthiyai Dharaneluthoo Neevu
Dandigaa Varamulu Isthunnavanta… Aa… Aa
(Chorus: Dandigaa Varamulu Isthunnavanta…)

Ennenni Janmamula Punya Phalamo Gaani
Ninnu Koliche Bhaagyam Kaligindi Eeshwaraa… Aa… Aa
!! Ye pulu Thevaali Eeshwaraa… !!

Dhoopa Deepaalathoni Ninnu Veduthunna
Maa Paapa Bhaaraanni Tholaginchavayya…
(Chorus: Maa Paapa Bhaaraanni Tholaginchavayya…)

Kalanaina Maruvaka Ninnu Memu Kolichemu
Maa Kashta Nashtaallannee Kadatherchavayya…
(Chorus: Maa Kashta Nashtaallannee Kadatherchavayya…)

Kailaasa Vaasa Karunincha Vayyaa
Nee Paada Sevaku Mammu Cherchukovaayaa… Aa… Aa
!! Ye pulu Thevaali Eeshwaraa… !!

__________________

Song Credits:

పాట పేరు: ఏ పూలు తేవాలి ఈశ్వరా (Ye pulu Tevali Eshwara)
గాయకులు: స్వర్ణ (Swarna)
సాహిత్యం: మద్దివేని శ్రీనివాస్ (Maddiveni Srinivas)
సంగీతం: GL నామ్‌దేవ్ (GL Namdev)

See Also plz click on this: evari-gathi-etulunnado-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like