ఏవైందో (Yaevaindho) సాంగ్ లిరిక్స్, బలుపు (Balupu)

by Lakshmi Guradasi

ఇలా ఇలా ఇలా
నిన్ను చుసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చేయి జారిన మనస్సు ఏవైందో
మలుపేమ్ కనిపించిందో
పిలుపెం వినిపించిందో
మైమరిచా మనస్సు ఏవైందో
ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో
ఎలా ఎలా అని ఎవరినీ అడగని ఏవైందో
ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో
ఏవైందో ఏవైందో

ఒఒఒఒఒ

నిను చుసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చేయి జారిన మనస్సు ఏవైందో

రథ రతాయా రూబీ డుబి దాదా డుబి డుబి దాదా

నాకు నీ పరిచయం మరొక జన్మే నాని
నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావేమొ
తెలియని ఆ నిజం నీకు ఏ నాటికో
ఇన్నాళ్ల నా ఏకాంతం ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలయ్యిందనో
ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో
ఎలా ఎలా అని ఎవరినీ అడగను ఏవైందో

ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో
ఏవైందో ఏవైందో

In English Version:

Ila ila ila
Ninnu choosina kshanamlo
Nanu taakin̄a alallo
Cheyi jaarina manassu evayindo
Malupem kanipinchindo
Pilupem vinipinchindo
Maimaricha manassu evayindo

Alaa alaa taanu atu itu tiruguthu emayyindo
Elaa elaa ani evarini adagani evayindo
Evayindo evayindo nuvvu okkasari choodu evayindo
Evayindo evayindo

Ooooo

Ninnu choosina kshanamlo
Nanu taakin̄a alallo
Cheyi jaarina manassu evayindo

Ratha rataayaa roobi dubi daadaa dubi dubi daadaa

Naaku nee parichayam maroka janme naani
Neetho paikelaa cheppadam nammanantaavemo
Teliyani aa nijam neeku ae naatikoo
Innaalla naa ekaantam mugisindanano
Nee raakatho sari kotta nadaka modalaayyindanano

Alaa alaa taanu atu itu tiruguthu emayyindo
Elaa elaa ani evarini adaganu evayindo

Evayindo evayindo nuvvu okkasari choodu evayindo
Evayindo evayindo

___________________

Song Credits:

పాట: ఏవైందో (Yaevaindho)
చిత్రం: బలుపు (Balupu)
తారాగణం: అంజలి (Anjali), రవితేజ (Ravi Teja), శృతి హాసన్ (Shruthi Hassan)
సంగీత దర్శకుడు: SS థమన్ (SS Thaman)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam), గీతా మాధురి (Geetha Madhuri)

See Also plz click on this: sada-siva-song-lyrics-khaleja

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like