Home » వ్యాపారంలో పోటీ – కథ

వ్యాపారంలో పోటీ – కథ

by Haseena SK
0 comment

శేషయ్య భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్థులు ఇద్దరి మధ్య గట్టి పోటీ వుండేది. ఒక రోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్నా భూషయ్య కాసేయ్యను తల ఎత్తి ఎవరున్నట్టు అతడికేసీ చూశాడు.

అయ్యా నా పేరు తిరుపతి శేషయ్యగారి వద్ద గుమాస్తాగా పనిచేసేవాణ్ణి అక్కడ జీవితం సరిపోక పని మానేశాను మీ దగ్గర ఖాళీవుంటే చేస్తాను. అన్నాడు.

భూషయ్య క్షణం ఆలోచించి ఇక్కడ కొంత కాలం పని చేశాక మళ్లీ జీతం పెంచమని అడగమని నమ్మకం ఏమిటి అన్నాడు. జీతం సరిపోదునిపిస్తే అప్పుడు పెంచమని అడగమని అడగడంలో తప్పులేదు నమ్మకం ఏమిటి అన్నాడు. తిరుపతి

నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం వుందా అని అడిగాడు భూషయ్య మీరనేది నాకర్థం కాలేదండి అన్నాడు. తిరుపతి వినియంగా.

అదే అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది. వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య కాస్త మాట సాగదీశాడు.

ఇక్కడి విషయాల మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు. అన్నాడు తిరుపతి

ఆ జవాబు వింటూనే భగషయ్య పెద్దగా నవ్వి తిరుపతి నీ జవాబు నీ తెలివి తేటల్నే కాదు నీజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకూ ఆ శేషయ్య కూ వ్యాపారంలో పోటియే గాని గుమాస్తాల విషయంలో పోటి లేదు రా రా ఈ పద్దు పుస్తకం అందుకోసం నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను. అన్నాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment