వస్తున్నాడు.. వస్తున్నాడు… అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
ఐదూ కొండలదేముడు అయ్యప్పస్వామి పులిమీద వస్తున్నాడు.
స్వామియప్పా – అయ్యప్పా
శరణమప్పా – అయ్యప్పా
స్వామి శరణమయప్పా – శరణ శరణమయ్యప్పా ॥ కో ॥ ॥ వస్తున్నాడు॥
చరణం 1: అందాల మోహిని సుతుతడు – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు.
అరుదైన అద్భుత గురువు – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు.
హరిహరులముద్దుల సుతుడు – అయ్యప్ప స్వామి పులి మీదవస్తున్నాడు
గణపతికి సోదరుడతడు – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు.
అడుగడుగడుగడుగడుగో. … ॥ కో ॥ వస్తున్నాడు ॥
చరణం 2 : చేతిలోన విల్లంబుతో – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు.
పేటతుళ్ళి నాట్యమాడుతూ – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
క్రూరమైన మహిషిని జంపి – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
పంబలోన స్నానమాడి – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
అడుగడుగడుగడుగడుగో.. ॥ కో ॥ వస్తున్నాడు ॥
చరణం 3 : 18 మెట్లను దిగి – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
ఆ శబరీ కొండలు దాటి – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
మన శరణుఘోషనువింటూ – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
భక్తులను కాపాడగా – అయ్యప్ప స్వామి పులిమీద వస్తున్నాడు
అడుగడుగడుగడుగడుగో. ॥ కో ॥ వస్తున్నాడు ॥
Speed : స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
పల్లికట్టు – శబరిమలక్కు
కల్లుముల్లుం – కాలికిమెత్తె
నెయ్యభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
స్వామి శరణం – అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం – స్వామి శరణం
స్వామియే… శరణం అయ్యప్పా….
See Also plz click on this: akkada-unnadu-ayyappa-ekkada-unnadu-ayyappa-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
