Home » వస్సాహి (Vassahi) సాంగ్ లిరిక్స్ – Mr. ఇడియట్ (Mr.Idiot)

వస్సాహి (Vassahi) సాంగ్ లిరిక్స్ – Mr. ఇడియట్ (Mr.Idiot)

by Lakshmi Guradasi
0 comments
Vassahi song lyrics Mr.Idiot

సౌందర్య సార మకరంద ధార
శృంగార పరావర
సౌవర్ణ ప్రతిమా లావణ్య గరిమా
చతురస్య చాతుర్య మహిమా

కిన్తు పరన్తు విరించ్యా విరచితమ్
కిమిదం ఇదం కిన్తం ఆశ యేష యోష
ఆపద శీర్ష వాసహి వాసహి వసా

వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి వాసహి వాసహి రే… హే

కస్య సుపుత్రీ ఇయం
స్నిగ్ధగాత్రి కా కా ఇయం కన్యకా
అస్య శరీరే సర్వ సర్వాంగే
తావత్ మహత్ అహమికా హాయే… కియాత్ అహామికా..

కిన్తు విచిత్రాన్ విధాతాపి తద్వాసా
నఖశిఖా పరయన్తం అస్య శోభదధతి
యత్ర యత్ర సంపస్య విన్యస్య
వన్ తత్ర తత్ర

వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి వాసహి వాసహి రే… హే

పాలేషు
దర్పణకపోలేషు
కాణ్టేషు కరికలభ కుమ్భస్థానేషు
జఘనేషు జంఘేషు
రంభోరు దేశేషు

అధరేషు పృధునితామ్బేషు

యదివ్యతీతాః మనాంగరంగే
ఇయం సుందరాంగనాసంగే
శృంగార రసభరిత మే కైకరాత్రం
ధాన్యం భవేత్ జీవితం న

సత్య – కింతత్ పరమ్ – వాఞ్చితమ్

తథా పరన్ శ్యాత్ మరణం కదాచిత్
నలేస మాత్రం చింతా
కుత్రాపి లభతిఖిం తాదృసీ కాన్తా
ఏతాదృశి సాదవకాశమ్

సౌందర్య సార మకరంద ధార
శృంగార పరావర
సౌవర్ణ ప్రతిమా లావణ్య గరిమా
చతురస్య చాతుర్య మహిమా

కిన్తు పరన్తు విరించ్యా విరచితమ్
కిమిదం ఇదం కిన్తం ఆశ యేష యోష
ఆపద శీర్ష వాసహి వాసహి వసా

వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి… వాసహి వాసహి
వాసహి వాసహి వాసహి వాసహి రే… హే

____________________________

పాట: వస్సాహి (Vassahi)
శీర్షిక: Mr. ఇడియట్ (Mr.Idiot)
గాయకుడు: శ్రీ రామ చంద్ర (Sri Rama Chandra)
సాహిత్యం: శివశక్తి దత్తా (Sivashakti Datta)
నిర్మాత: జేజేఆర్ రవిచంద్ (JJR Ravichand)
దర్శకుడు: గౌరీ రోణంకి (Gowri Ronanki)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.