Home » ఉంగరాల రెడ్డి (Ungarala Reddy) Folk సాంగ్ లిరిక్స్

ఉంగరాల రెడ్డి (Ungarala Reddy) Folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
1K views
Ungarala Reddy Folk song Lyrics

రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా
అరె ముట్టబోతే ముడుసుకుంటావ్
పట్టబోతే పారిపోతావ్
ముట్టబోతే ముడుసుకుంటావ్ పట్టబోతే పారిపోతావ్

రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా
రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నీ మీద మానసాయారా

పొద్దు పొద్దుగాల లేసి బండి మీద నీవే వస్తే
పళ్ళ పుల్లా పెట్టుకుని నన్నే చూసి కన్నే కొడితే
నన్నే చూసి కన్నే కొడితే

అరె రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద పానమాయేరా నా ముద్దుల రెడ్డి
రెడ్డి నీ మీద పానమాయేరా
ఓ రెడ్డి నీ మీద పానమాయేరా నా ముద్దుల రెడ్డి
రెడ్డి నీ మీద పానమాయేరా

అందగత్తివాని నా ఎంటబడ్డరెందరైనా
మనసు మెచ్చి మాట నచ్చి ఎంట వచ్చా చూడవయ్యా
ఎంట వచ్చా చూడవయ్యా

రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నన్ను చూడవేమయ్య ఉంగరాల రెడ్డి
రెడ్డి నన్ను కానవేమయ్యా
ఓ రెడ్డి నన్ను చూడవేమయ్య ఉంగరాల రెడ్డి
రెడ్డి నన్ను కానవేమయ్యా

పోసుల వయ్యారివయ్యా సందులో సంసారివయ్యా
మందిలా మారాజువయ్యా ఊరికే మనగాడివయ్యా
ఊరికే మనగాడివయ్యా

రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నాతో మాట కలపరా
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నాతో మాట కలపరా

మనసు పడ్డ పిల్లనాని అలుసుగా నన్ను చూడకయ్యా
లగ్గం నన్ను చేసుకుంటే ముద్దుగా నిన్ను చూస్తానయ్యా
ముద్దుగా నిన్ను చూస్తానయ్యా

రెడ్డి అరె రెడ్డి
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నువ్వే పానమాయేరా
ఓ రెడ్డి నీ మీద మానసాయారా ఉంగరాల రెడ్డి
రెడ్డి నువ్వే పానమాయేరా

__________________

Song Credits:

పాట : ఉంగరాల రెడ్డి (Ungarala Reddy)
నటీనటులు : యమునా తారక్ (Yamuna Tharak) – రాజేష్ జగ్వార్ (Rajesh Jagwar)
లిరిక్స్ & సింగర్ : ఉషక్క (Ushakka)
సంగీతం : వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.