చుక్కలకు చుట్టనివా
మబ్బులకు సంద్రానివా
నింగి నేల దారే వేసే వర్షానివా, వర్ణనివా
చక్కనైన చిత్రనివా
రంగులున్న చైత్రనివా
దిక్కులను దాటేదామే నాతో వస్తావా
వాలు చూపుల నీ దాడి
కొల్లగొట్టేనే కుర్రడిని
తట్టుకోలేను అమ్మాడి..
నువ్వు నేను జోడి..
ఉండిపోవే నాతోనే..
బంగారం.. నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం.. అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా రేపెవమ్మో ఏదో ధుమారం
మందారం.. ఇంకా ఏదేమైనా నీదేలే భారం
కాలాన్నే దాటాలనే కోరిక
ఈ ప్రేమే చూపిస్తుంది దారినలా
మేఘంతో నీకున్నది పోలిక
ఓ చూపే తాకిందంటే వాలునలా
అగ్గిపుల్లకే పుసావేమో పువ్వులా
ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా
చందమామకే ఇంకోవైపు నువ్వలా
అచ్చువేసినా బొమ్మల్లే మారగా
కన్నే చూపుల సాంబ్రాణి
తెంచివేసేనే దూరాన్ని
నన్ను చేసేనే నీవాడ్ని
నువ్వే నేను కానీ
ఉండిపోవే నాతోనే..
బంగారం.. నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం.. అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా రేపెవమ్మో ఏదో ధుమారం
మందారం.. ఇంకా ఏదేమైనా నీదేలే భారం
In English Version:
Chukkalaku chuttanivaa
Mabbulaku sandraanivaa
Ningi nela daare vese varshaanivaa, varnaneevaa
Chakkanaina chitranivaa
Rangulunna chaitranivaa
Dikkulanu daatedaame naatho vastaavaa
Vaalu choopula nee daadi
Kollagottene kurradini
Tattukolenu ammaadi
Nuvvu nenu jodi
Undipove naathone…
Bangaaram… nee chinni chinni maatala vayyaaram
Singaaram… attaa nuvve choosthe undi kangaaram
Naa gundello pilla repevammo edo dhumaaram
Mandaaram… inkaa edeemainaa needele bhaaram
Kaalanne daataalane korika
Ee preme choopistundi daarinalaa
Meghanto neekunnadi polika
Oo choope taakindante vaalunalaa
Aggipullake pusaavemo puvvulaa
Entha muddugaa unnaave choodagaa
Chandamaamake inkovaipu nuvvalaa
Achchuvesinaa bommalle maaragaa
Kanne choopula saambrani
Tenchivesene dooraani
Nannu chesene neevaadni
Nuvve nenu kaani
Undipove naathone…
Bangaaram… nee chinni chinni maatala vayyaaram
Singaaram… attaa nuvve choosthe undi kangaaram
Naa gundello pilla repevammo edo dhumaaram
Mandaaram… inkaa edeemainaa needele bhaaram
____________
Song Credits:
పాట పేరు: ఉండిపోవే నాతోనే (Undipove Naathone)
సినిమా పేరు: కిష్కింధాపురి (Kishkindhapuri)
గాయకుడు: జావేద్ అలీ (Javed Ali)
సాహిత్యం: పూర్ణా చారి (Purna Chary)
సంగీతం: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) & ఇతరులు.
దర్శకుడు: కౌశిక్ పెగళ్లపాటి (Koushik Pegallapati)
నిర్మాత: సాహు గారపాటి (Sahu Garapati)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
