Home » త్రిపీడలు – కథ

త్రిపీడలు – కథ

by Haseena SK
0 comment

ఒకనాడు కుందేలు బంటరిగా కూచుని తనకు తావే ఈ విధంగా చెప్పుకున్నది. ప్రాణికి మూడు రకాలు పీడలు కలుగుతాయి. మొదటవి ప్రకృతి సిద్ధమైనవి భూకంపాలూ తుపానులూ మొదలైనవి. మూడోవి మానవ కల్పితాలు వేడగాళ్లు వల్లా చోరుల వల్లా కలిగేవి.

కుందేలు అనుకున్న ఈ మాటలను ఒక తీతువు పిట్టా ఒక వానపామూ ఒక కోతి విన్నాయి. వాటికి భయం పట్టుకున్నది. ఆకాశం విరిగి నా మీద పడితే నేనేం కావాలి. మేలుకుని వుండగా పడితే పరవాలేదు నిద్రపోతుండగా పడితే పచ్చడి నిద్రపోవడటం అలవాటు చేసుకున్నది. కరువు వచ్చినా నా ఆహారమైన మట్టి కాస్తా లేకుండా పోతే నా గతి ఏం కాను అనుకుని వానపాము అది మొదలు తిన్న మట్టిని మళ్ళీ కక్కటం అలవాటు చేసుకున్నది. 

చెట్టు మీద పడుకునే కోతి తన సాత్తయిన భూమిని దోంగలు అపహరించుకు పోతారేమో నని ప్రతి రాత్రి రెండు మూడు సార్లు చెట్టు పై నుంచి దిగి వచ్చి చూసుకోవటం అలవాటు చేసుకున్నది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment