Home » తోటి వాడి సాయం – కథ

తోటి వాడి సాయం – కథ

by Haseena SK
0 comment

లక్ష్మి కాంతమ్మ కు డెబ్బై ఏళ్ళ వయసు పోరుగూరులో వున్ను మనవడికి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. మిట్టమధ్యాహ్నపు టెండను కూడా లెక్కచేయకుండా మనಣ್ಣಿ చూడాలన్న ఆదుర్ధా కోద్ది హడావుడిగా బయల్దేరింది. కొంత దూరం వెళ్ళేసరికి మార్గ మాధ్యంలో సంత ఒకటి జరుగుతున్నది. సంతలో కొన్న ఎడ్లనూ ఆవుల్లాంటి వాటినీ కొందురు తోలుకుపోతుంటే మరి కొందురు అక్కడ ఆమ్మేందుకు తెస్తున్నారు. అంతటా జనం రద్దీ పశువుల తోక్కిసలాట కాలు కదివి నాలుగడుగులు. వేయటానిక్కూడా లక్ష్మి కాంతమ్మకు భయంగా వున్నది.

అంతలో ఒక పాతికేళ్ళపాడు జనం మధ్య నుంచి ఆమెకేసి వచ్చాడు. లక్ష్మి కాంతమ్మ వాడితో నేనీ సంత మధ్య నుంచి బయటపడి మా కూతురున్న గ్రామానికి త్వరగా పోయాలి. అన్నది ఏమైనా సాయం చేస్తాడేమో అన్న ఆశతో.

అయితే నేను నీకు తోడుగా వుండగా అన్నాడు వారు.

అంత కన్నా కావలసిందే బాబు నువ్వ ముందు నడువు అంటూ కాంతమ్మ వాడి చేయి పట్టుకున్నది. వాడు అన్నిటికి తెగించివాడిలా సంతకు అడ్డంపడి నడవసాగాడు పశువుల్ని తోలుకుపోతున్నాయి. వాళ్ళూ చిన్న చిన్న ఒళ్ళు వాళ్ళూ దుకాణాలవాళ్ళూ వాణ్ణి అదేం పోకరా ఏ బండి చక్రాల కిందో పశువుల కాళ్ళ కిందో పడిచావాలని వున్నాదా అంటూ కాంతమ్మ వాణ్ణి ఏమిటి గుడ్డివాడిలా నువ్వూ నీ నడకా నేను ప్రాణాలతో ఈ సంత నుంచి బయటపడతాననుకోలేదు. అన్నది కోపంగా అమ్మా నేను గుడ్డివాణ్ణె అందుకే తోడుగా వుండగా అన్నాను ఆగడ్డివాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment