Home » టొమాటో బుగ్గల పిల్ల సాంగ్ లిరిక్స్ – ధూమ్ ధామ్ (Dhoom Dhaam)

టొమాటో బుగ్గల పిల్ల సాంగ్ లిరిక్స్ – ధూమ్ ధామ్ (Dhoom Dhaam)

by Lakshmi Guradasi
0 comments
Tomato Buggala Pilla song lyrics Dhoom Dhaam

యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావే
ఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావే
బంగారంగాని తిన్నవా నువ్వు
బబ్లీగా ముద్దొస్తుంటావే హే….

బంగాళాఖాతం చెల్లెళ్ళ నన్ను
అందంతో ముంచేస్తుంటావే

హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల
హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల

యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావే
ఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావే

వారెవా ఖ్యా తేరి హాదా
నా ఫీలింగ్స్ మొత్తం ఫిదా
ఆమె: ఇంత అందమంతా
నీదే కదా కదా
వందేళ్లు ఎందుకు పాద

అతడు: ప్రేమదాసు నేనుగా
పాడుకున్నా గేయమా

ఆమె: కొంటె చూపు వాలుగా
నాటుకున్న గాయమా

అతడు: ఆయాస్కాంత గుణమా
గుంగుమ్మ గుంజేస్తుంటావే

హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల
హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల

నువ్వొక చందన శిలా
నువ్వున్న కలలకు కళ

ఆమె: పటాసు చూపులు రువ్వే వల వల
చూటేసుకో చాంగుభళా

అతడు: నిన్ను కంట చూడగా
చిన్నబోద వెన్నల

ఆమె: ఆకాశన తేల్చకు
అంతులేసి నన్నలా

అతడు: ప్రేమ పూలమాలలా
సంకెళ్లు వేసేవిలా

హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల
హా..ఆ..ఆ…
టొమాటో బుగ్గల పిల్ల

యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావే
ఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావే

_______________________________

చిత్రం: ధూమ్ ధామ్
సంగీతం: గోపీ సుందర్
గాయకులు: శ్రీ కృష్ణ, గీతా మాధురి
దర్శకత్వం: మచ్చ సాయికిశోర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.