తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న | ToliPoddu podupu teeru anjanna lyrics

by Lakshmi Guradasi

తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న

నీకు ఘన ఘన గంటల నాదాలంట సిందూర గంధాల పూజలు అంట

ఆకాశం తాకుతున్న అందాల కొండా…
ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ ఆ ఆ..
ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ ఆ ఆ..

అద్దాల మేడల్లోన ముద్దుగ వెలిసినవు
వచ్చి పోయే భక్తుల అండ దండగా ఉన్నావు ఊ ఊ..

నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మ లెన్ని ఏత్తిన గానీ మా దేవుడు నీవయో..
నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మ లెన్ని ఏత్తిన గానీ మా దేవుడు నీవయో..

తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న
తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న

అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో
కరుణ గళ్ళ సీతమ్మేడ్చిన కన్నీళ్లున్నాయో ఓ ఓ…

ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులికరించు
ఆ నాటి జ్ఞాపకాలే కండ్లల్లా మెదులు ఊ ఊ..
ఆ నాటి జ్ఞాపకాలే కండ్లల్లా మెదులు ఊ ఊ..

రామయ్య తండ్రి తో నీకున్న అనుబంధం
కొండగట్టు గుర్తులు చుస్తే తెలిసేను అంజన్న..
రామయ్య తండ్రి తో నీకున్న అనుబంధం
కొండగట్టు గుర్తులు చుస్తే తెలిసేను అంజన్న..

తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న
తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న

జగమందు ఏడా లేని జలబుగ్గుందయ్యో
పులిపడిన బాయే చూస్తే పులికించు ఒళ్ళు ఊ ఊ…

భయములు తొలగించు భైరవ స్వామి ఉన్నాడో ఓ..
శని గ్రహం ఎడబాపే బేతాలుడు ఉన్నాడో ఓ ….
శని గ్రహం ఎడబాపే బేతాలుడు ఉన్నాడో ఓ ….

నీ కొండగట్టున నిద్రాలు చేయంగ గడియ గడియ గండలన్ని గంగలోన కలుసయ్యో…
నీ కొండగట్టున నిద్రాలు చేయంగ గడియ గడియ గండలన్ని గంగలోన కలుసయ్యో…

తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న
తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న
నీకు ఘన ఘన గంటల నాదాలంట సిందూర గంధాల పూజలు అంట
ఘన ఘన గంటల నాదాలంట సిందూర గంధాల పూజలు అంట

తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న
తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున వెలిసినావు మాయన్న

_________________

Song Credits:

గానం: అనిల్ వడ్లకొండ (Anil Vadlakonda )
సాహిత్యం: జడల రమేష్ (Jadala Ramesh)
సంగీతం: జడల రమేష్ (Jadala Ramesh)

See Also plz click on this: kala-kalala-kada-anjanna-song-lyrics

మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like