65
ఆహారంలో సువాసన, రుచిని పెంచడానికి యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు టీ, పలు పానీయాలల్లో కూడా వినియోగిస్తారు. యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలున్నాయి. అయితే ఈజీగా బరువు తగ్గాలంటే యలకులను ఇలా తీసుకొండి…
- యలకులు బరువును కంట్రోల్ చేయడంలో కీలక పాత్రా పోషిస్తాయి.
- రాత్రిపూట రెండు యలకులు తీని, గోరు వెచ్చని నీరు తాగాలి.
- చెడు కొలస్టాల్ కలిగి, ఈజీగా బరువు తగ్గుతారు.
- యలకులు శేరీరంలో రక్త ప్రసరణ వస్తాను మేరుగుపరుస్తాయి.
- యలకులు శ్వాస సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
- యలకులు నిద్రలేమిని అరికడతాయి.
- యలకులు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
- యలకులు చర్మ సౌందర్యాన్నిపెరిచడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
- అందుకే యాలకులు తినాలని సూచిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు.
- ఎందుకంటే యాలుకలు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. తక్కువ స్టామినా ఉన్న పురుషులు దీనిని తింటే.. పెరుగుతుందని పేర్కొంటున్నారు.
- దీంతోపాటు టైప్ 2 డయాబెటిస్ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.