79
- పుచ్చకాయ తింటే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది
- మజ్జిగను పలుచగా చేసుకోని తాగాలి
- రోజూ రెండు సార్లు కొబ్బెరి నీళ్ళు కచ్చితంగా తాగాలి
- గసగసాల పోడి పాలలో కలుపుకొని తాగడం మంచిది
- రోజూ ఉదయన్నే దానిమ్మ జ్యాస్ తాగాలి
- గోరువెచ్చన పాలలో తేనే కలుపుకొని రోజూ తాగాలి
- రోజూ ఒక స్పూన్ మెంతలని ఆహారంలో తీసుకోవాలి
- దోసకాయని ముక్కలుగా కోసుకొని తినడం మంచిది
ఇలాంటి మరిన్ని టిప్స్ కొరకు తెలుగు రీడర్స్ సందర్శించండి.