అధర్మాన్ని అనిచేయ్యగా
యుగాయుగాన జగములోనా
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ వీరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించే అవతారాం ఇదే
మీనమై పిడపకూరమ్మాయి
తను వరాహామ్మాయి మనకు సాయమై
బాణమై కరకు ఖడ్గమై
చురుకు ఘాటమై మనకు వూతమై
నిష్టి తోలిచాడు దీపమై
నిధానం తన ధ్యేయమై
వాయువే…వేగమై
కలియుగ స్థితిలయలే
కలబోసే కల్కి ఇతదే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించే అవతారాం ఇదే
ప్రార్థనో మధుర కీర్తనో
హృదయ వేదనో మన నివేదనం
అందితే మనవి తక్షణం
మనకు సంభవం అతడి వైభవం
అధర్మాన్ని అనిచేయ్యగా
యుగాయుగాన జగములోనా
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ వీరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించే అవతారాం ఇదే
పాట పేరు: థీమ్ ఆఫ్ కల్కి (Theme of Kalki)
సినిమా పేరు: కల్కి 2898 AD (Kalki 2898 AD)
గాయకులు: కాల భైరవ, అనంతు, గౌతమ్ భరద్వాజ్ (Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan)
తారాగణం: ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan), దిశా పటానీ (Disha Patani) మరియు ఇతరులు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.