Home » ది బ్రేక్ అప్ గీతం సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana

ది బ్రేక్ అప్ గీతం సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana

by Lakshmi Guradasi
0 comments

మోసపోయేనే.. హృదయం
తొలిసారి నీ వల్లే

రాలిపోయేనే స్వప్నం
మొత్తంగా నీ వల్లే

ప్రాణమా దాచవే
గుండెలో ఈ బాధనే
కాలమా రాయవే
ఈ కథే కన్నీటితో

ధయలేని కళ్ళతో
వేలేసావు నన్నిలా
ప్రేమించాను కాదటే
పిచ్చోడిలా…

నీదే నీదే
తప్పు అంటానే
నీపై ప్రేమే
చంపుకోలేనే

_______________________________________

పాట పేరు: ది బ్రేక్ అప్ గీతం (The Break Up Anthem)
చిత్రం: నరుడి బ్రతుకు నటన ( Narudi Brathuku Natana)
గాయకులు: మోహిత్ శ్యామ్ (Mohit Shyam), మిథున్ టంగుటూర్ (Mithun Tangutoor)
సాహిత్యం: చిత్రన్ (Chitran)
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు (Shiva Kumar Ramachandravarapu) , నితిన్ ప్రసన్న (Nithin Prasanna), శృతి జయన్ (Shruthie Jayan), ఐశ్వర్య అనిల్ కుమార్ (Aiswarya Anil Kumar), వీవీఏ రాఘవ్ (VIVA Raghav), దయానంద్ రెడ్డి (Dayanand Reddy)
రచయిత – ఎడిటర్ – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), సుకుమార్ బోరెడ్డి (Sukumar Boreddy), డా.
సింధూ రెడ్డి (Dr. Sindhu Reddy)
సంగీత దర్శకుడు: NYX లోపెజ్ (NYX Lopez)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment