Home » ముషాయిరా (Mushayira) సాంగ్ లిరిక్స్ – లగ్గం (Laggam)

ముషాయిరా (Mushayira) సాంగ్ లిరిక్స్ – లగ్గం (Laggam)

by Vinod G
392 views
mushayira song lyrics laggam

ముషాయిరా ముష
ముషాయిరా ముష

గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
దూరాలు మనకు ఇంకేడ దూకేయ్ పిల్లో పిట్ట గోడ
ముషాయిరా ముష ముషాయిరా

ధన్నా ధన్నా డప్పు నాగుండెకాడ నిన్నా మొన్నా లేదు ఈ సౌండ్ జాడ
నా సర్దారు నువ్వు రో సక్కనోడా సర్దేసుకొస్తా పెట్టె బేడా
ముషాయిరా ముష ముషాయిరా

దుప్పట్లో దూరి దూకేస్త మీద చప్పెట్ల మోత మోగాలి ఆడ
కులుక్కు చూస్తే తళుక్కు మేళ సలెక్కువైతే సాగించు క్రీడా
నువ్వు మింగిలయినా సింగల్ స్టేటస్ గంగల కలిసిందే

ఏ బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తోలుకు పోతానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
ఏ దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోనే దిండేసి పంటానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా

గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
నా సర్దారు నువ్వురో సక్కనోడా సర్దేసుకొస్తా పెట్టె బేడా

సిలకమే నుదుటన పెట్టి శ్రీదేవి లెక్కన నువ్వు రావే
దూరమే దూరలేడు మనమధ్యన ఇంకో ఆర్జీవే
కమ్మగా జరగాలే రై రయ్యని తియ్యని కయ్యాలే
పిల్లనో పిల్లగాన్నోయాడాదికి బైటికి దియ్యలే

నా గుండెల్లో కడదా కోవెల నిను సాగుకుంటనే పువ్వు లా
ఇక షురూ కరో ముక్కాబుల మన జట్టే టాపు ఈ గ్లోబులా
మూడొస్తే మనకు రొమాన్స్ రక్షా వేస్తానే నీకు వెయ్యేళ్ళు శిక్ష
ముస్తాబయ్యే నీ ముందుకొచ్చా అట్టా ఇట్టా ఇక ఉండొద్దు రచ్చ
నీ షటల్స్ నడుమును చుశాక గుండెల్లో పటాసు పేలిందే

ఏ బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తోలుకు పోతానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
ఏ దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోనే దిండేసి పంటానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా

జంటగా సెల్ఫీ దిగితే జనాల్లో జలసీ పుట్టాలే
దాని ఇన్స్టా లో పెడితే లక్షల్లో లైకులు కొట్టాలే
నిన్ను నన్ను జూసి ఓ సినిమా కథేనే పుట్టాలే
పాన్ ఇండియాలోనే అది సూపర్ డూపర్ హిట్టేలే

ఇక వైల్డ్ మూడ్ మన వీడియో నువ్వు మ్యూట్లా పెట్టు నీ ఆడియో
నువ్వే నా లవ్లీ రోమియో నేనంటే నీకెంత ప్రేమయో
ఏ చమక్కు చంపల చక్కర కేళి చలో ఇక నీకు కట్టేస్తా తాళి
ఉంచాను అందుకే నా గుండె కాలీ వచ్చేస్తా పదరో నీపైన వాలి
నీ సొత్తున గుత్తకు పట్ఠానే కత్తిరిస్తా కన్నెతనం

ఏ బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి తోలుకు పోతానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
ఏ దినక్కు దినక్కు దింతానే నీ దిల్లోనే దిండేసి పంటానే
ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా

గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
నా సర్దారు నువ్వు రో సక్కనోడా సర్దేసుకొస్తా పెట్టె బేడా
ముషాయిరా ముష

చిత్రం:  లగ్గం (Laggam)
పాట పేరు: ముషాయిరా (Mushayira)
తారాగణం: సాయి రోనక్ కటుకూరి (Sai Ronak Katukuri), ప్రజ్ఞా నాగ్రా (Pragya Nagra), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తదితరులు
గాయకులు: నకాష్ అజీజ్ (Nakash Aziz), వీహా (Veeha)
సాహిత్యం: సంజయ్ మహేష్ (Sanjay Mahesh)
సంగీత దర్శకుడు: చరణ్ అర్జున్ (Charan Arjun)
చిత్ర దర్శకత్వం: రమేష్ చెప్పాల (Ramesh Cheppala)

పుట్టగానే పెట్టారు పేరు సాంగ్ లిరిక్స్ – లగ్గం

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.