గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన
జతగా అడుగేశాక నువు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
కథనం మొదలయ్యాక మన కథతోన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
రోజంతా కాలు కందకుండా నిన్ను చూసుకుంటా
ఏ చింతా చెంత చేరదంటా
కూసింత అందమైన నవ్వు అందనివ్వమంటా
రేయంతా ఆదమరిచిపోతా..
పంచుకుంటే ప్రతి ఊసు ఎంత తియ్యనో
నువ్వు పంచుకున్నాకే నాకే తెలిసే
కలిసి మోస్తే ప్రతి భారం ఎంత తేలికో
నీతో కలిసి మోశాకే అర్థం అయ్యే
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన
జతగా అడుగేశాక నువు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
కథనం మొదలయ్యాక మన కథతోన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
తెలుసా నీకోసమే తననే దాచాడే
ప్రాణం పంచేంతగా ప్రేమించాడే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాడే
వింటూ ఏకాంతమై నీ మౌనాలే
In English Version:
Gundelo chinni gundelo yedu rangulavaana
Jathaga adugeshaaka nuvvu naathona
endalo mandutendalo vendi vennela vaana
Kathanam modalayyaaka mana kathathona
Thelusa neekosaame nanne daachaale
Praanam panche anthaga preminchaale
Thelusa neekosaame edaina chesthaale
Vinthaa ekaanthamai nee mounaale
Rojantha kaalu kandakunda ninnu choosukuntaa
Ye chintha chentha cheradantaa
Koosintha andhamaina navvu andanivvamantaa
Reyantha aadamarichipothaa
Panchukunte prathi oosu entha tiyyano
Nuvvu panchukunnakaake naake thelise
Kalisi mosthe prathi bhaaram entha theliko
Neetho kalisi moshaake ardham ayye
Thelusa neekosaame nanne daachaale
Praanam panche anthaga preminchaale
Thelusa neekosaame edaina chesthaale
Vinthaa ekaanthamai nee mounaale
Gundelo chinni gundelo yedu rangulavaana
Jathaga adugeshaaka nuvvu naathona
endalo mandutendalo vendi vennela vaana
Kathanam modalayyaaka mana kathathona
Thelusa neekosaame nanne daachaale
Praanam panche anthaga preminchaale
Thelusa neekosaame edaina chesthaale
Vinthaa ekaanthamai nee mounaale
Thelusa neekosaame thanane daachaade
Praanam panche anthaga preminchaade
Thelusa neekosaame edaina chesthaade
Vinthu ekaanthamai nee mounaale
______________
Song Credits:
పాట పేరు: తెలుసా నీ కోసమే (Telusa Nee kosame)
సాంగ్ : సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ (Ajay Arasada)
గాయకుడు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
గీత రచయిత: శ్రీమణి (Shreemani)
తారాగణం: విక్రాంత్ (Vikranth), చాందిని చౌదరి (Chandini Chowdary),
See also: naalo edho lyrics santhana prapthirasthu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
