Home » తెలివి తక్కువ కోతి – కథ

తెలివి తక్కువ కోతి – కథ

by Haseena SK
0 comment

ఒక మహారాజుగార్కి ఒక కోతిలో ఎక్కువ చునువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు. రాజు గారంటే దానికి గూడూ ఎక్కువ ప్రేమ ఆయనకు ఏ హాని కలుగకుండా. కంటికి రెప్పలాగ కాపాడుతుండేది. దాని అభిమానికి మొచ్చి రాజు గారు. దాని కొక ఖడ్గం బహుమానంగా యిచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు. 

ఒక రోజున రాజు గారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక కందిరీగ రాజు గారి ముఖం చుట్టూ తిరుగుతూ షూమ్ షూమ్ అని ధ్వని చేయడం మొదలు పెట్టింది. కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది. అది పోయినట్టే పోయి. మళ్లీ వచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాయితో బయటికి తోಲಿ వేసింది. కాసే పైనా తర్వాత కందరీగ మళ్ళీ వచ్చి ఎగురుతూ రాజు గారి ముక్కుపైనా కూర్చొంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడ లేని కోపమూ వచ్చింది. తన కత్తి తీసి ఒక్క వేటుతో ఈ గని చంపివేసింది. ఈగ తో రాజు గారి ముక్కు కూడా తెగి క్రింద పడింది. 

రాజు భాదతో మూల్లుతూ లేచి తన తప్పు వల్లే యిట్లా జరిగిందన తెలివి కొన్నాడు. కోతి ఉద్యోగాన్ని దాని కత్తిని పీకివేసి దాన్ని తోటలోకి తరిమేయమని భడులకు చెప్పారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment