సుందరి నెనే నువ్వంట (Sundari Nene nuvvanta) song lyrics – Dalapathi

by Lakshmi Guradasi

sundari nene nuvvanta song lyrics dalapathi

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా
ఆఆ…రేపవలు నిద్దరలోను యద నీ తోడే కోరును
యుద్ధాన యేమైనా నా ఆత్మే నిన్నే చేరును
యద తెలుపు ఈ వేళ యేల ఈ శోధన
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావు
ప్రేమే నన్నే గెలిచేనే

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ యద మాటున చేరితే
ఆఆఅ.. మాసాలు వారాలౌను నీవూ నేనూ కూడితే
వారాలు మాసాలౌను మాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ యెదుట వుంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

In English Version:

Sundari nene nuvvanta choodani neelo nannanta
Kanuke ichcha manasanta janmake thodai nenunta
Gundelo nindamanta needaga paadamanta naa siri neeve nata

Sundari nene nuvvanta choodani neelo nannanta
Kanuke ichcha manasanta janmake thodai nenunta

Anukunna matalu sarvam karigipote nyayama
Madhurala madhuvulu chindi challani preme mayama
Aa repavalu niddaralonu yada nee thode korunu
Yuddhana yemaina naa atme ninne cherunu
Yada telupu ee vela yela ee shodhana
Jabilini neevadugu telupu naa vedana
Naalo preme marichavu
Preme nanne gelichene

Kanuke ichcha manasanta janmake thodai nenunta
Sundari nene nuvvanta choodani neelo nannanta
Gundelo nindamanta needaga paadamanta naa siri neeve nata

Sundari nene nuvvanta choodani neelo nannanta
Kanuke ichcha manasanta janmake thodai nenunta

Puvvule mullai thochu neeve nannu veedite
Oohale poolai poochu nee yada maatuna cherite
Aaa masalu vaaralounu neevu nenu koodite
Vaaralu masalounu maate maari saagite
Pongune bandhale nee dari cherite
Gayalu aarenu nee yeduta vunte
Neeve kada naa pranam
Neeve kada naa lokam

Sundari nene nuvvanta choodani neelo nannanta
Kanuke ichcha manasanta janmake thodai nenunta
Gundelo nindamanta needaga paadamanta naa siri neeve nata

Sundari nene nuvvanta choodani neelo nannanta
Kanuke ichcha manasanta janmake thodai nenunta

_______________________

Song Credits:

పాట పేరు : సుందరి నేనే నువ్వంటా (Sundari nene nuvvanta)
చిత్రం: దళపతి (Dalapathi)
గాయకులు: S.P. బాల సుబ్రహ్మణ్యం గారు (S.P. Bala subramanyam garu), K.S. చిత్ర గారు (K.S. Chitra garu)
గీతరచయిత: రాజశ్రీ గారు (Rajasri garu)
స్వరకర్త: ఇళయరాజా గారు (Illayaraja garu)
దర్శకుడు :మణిరత్నం గారు (Mani Rathnam garu)

See Also plz click on this: singarala-pairullona-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like