Home » షుగర్ బేబీ సాంగ్ లిరిక్స్ – తగ్ లైఫ్

షుగర్ బేబీ సాంగ్ లిరిక్స్ – తగ్ లైఫ్

by Vinod G
0 comments
sugar baby song lyrics thug life telugu

ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు
కల్లబొల్లి గుండె
కన్ను గీటుతుందే
కన్నె ప్రేమ నిండి
కుండ వోలే ఉందే

ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు

షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ

అతుక్కుపో
అతుక్కుపో
అతుక్కుపో పో
అతుక్కుపో

ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు

కలియుగం ఇది కడలేరినది
పగపై దండెత్తి పని పట్టవా
ఉరిగింది పులి చెదిరింది నది
ఎదురొచ్చేటోరి బలమంతా బలి

నీ ఆయుధం వేయడమౌతది
అది మార్చిన వేషమే ఇది
ఈ కల్లోలం వీడి ఉల్లాసమై నువ్వొచ్చే మరీ
నా ప్రతిదీ నీదధీ

ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఇంకేం కావాలి నీకు
స్వర్గం తేనా ఇలకు

షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ
షుగర్ బేబీ

ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు
ఏం కావాలి నీకు
కొద్ది కొద్దిగడుగు


పాట పేరు: షుగర్ బేబీ (Sugar Baby) (Telugu)
చిత్రం: థగ్ లైఫ్ (Thug Life) (Telugu)
సంగీతం: A.R.రెహమాన్ (A.R.Rahman)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకులు: అలెగ్జాండ్రా జాయ్ (Alexandra Joy), శుభా (Shuba), నకుల్ అభ్యంకర్ (Nakul Abhyankar)
తారాగణం: కమల్ హాసన్ (Kamal Haasan), సిలంబరసన్ TR (Silambarasan TR), సన్యా మల్హోత్రా (Sanya Malhotra), త్రిష (Trisha),

👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.