శివలింగ (Sivalinga) title song lyrics

by Lakshmi Guradasi

హర హర హర హర హర హర హర హర హర హర హర సదా శివా
అసురల వదలక నలుచర గులవల విసురుతు చలగర మహా శివా
అదరక బెదరక అహరహరమిక కదనము జరపర జ్వాలా శివా
అలుపని మలుపని నిలవని పదముగ తలపడి గెలవర లీలా శివా

శివలింగా

హర హర హర హర హర హర హర హర హర హర హర సదా శివా
అసురల వదలక నలుచర గులవల విసురుతు చలగర మహా శివా

అగ్ని శతఘ్నుల నయనంగా.. ముందడుగెయ్ నువు కదలంగా
విజయము తథ్యమె నికరంగా.. శివలింగా
చీకటి కుట్రలు చీల్చంగా.. వెలుగుల విభూది దాల్చంగా
విజృబించర విళయంగా.. శివలింగా
ఆపద చూడని అడుగువలే.. అలికిడి తెలియని పిడుగు వలే
దూసుకుపోరా యుగ ధర్మం.. నిలవంగా
విల్లును వదిలిన శరమువలే.. పదునైనవి నీ కదలికలే
కలుగున దాగిన శత్రువుల.. పనిపట్టర ప్రళయంగా..

శివలింగా.. శివలింగా.. శివలింగా.. శివలింగా
శివలింగా.. శివలింగా.. శివలింగా.. శివలింగా

హర హర హర హర హర హర హర హర హర హర హర సదా శివా
అసురల వదలక నలుచర గులవల విసురుతు చలగర మహా శివా

సామాన్యుడివలె ఆహార్యం.. అసామాన్యమే నీ ధైర్యం
సాధించర సంకల్పాన్నీ.. శివలింగా
పద్మవ్యూహమే నీ పయనం.. చేధించడమే కర్తవ్యం
అద్దెరి చేర్చర న్యాయాన్నీ.. శివలింగా

శివలింగా.. శివలింగా.. శివలింగా.. శివలింగా
శివలింగా.. శివలింగా.. శివలింగా.. శివలింగా

In English Version:

Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Sadaa Shivaa
Asurala vadalaka naluchara gulavala visuruthu chalagara Mahaa Shivaa
Adaraka bedaraka aharaharamika kadanamu jarapara Jwaalaa Shivaa
Alupani malupani nilavani padamuga thalapadi gelavara Leelaa Shivaa

Shivalingaa

Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Sadaa Shivaa
Asurala vadalaka naluchara gulavala visuruthu chalagara Mahaa Shivaa

Agni shathaghnula nayanangaa.. mundadugeyi nuvu kadalangaa
Vijayamu thathyame nikarangaa.. Shivalingaa
Cheekati kutralu cheelchangaa.. velugula vibhoothi daalchangaa
Vijrubhinchara vilayangaa.. Shivalingaa
Aapada choodani aduguvaley.. alikidi teliyani pidugu valey
Doosukuporaa yuga dharmam.. nilavangaa
Villunu vadilina sharamuvaley.. padunainavi nee kadalikale
Kaluguna daagina shatrulula.. panipattara pralayangaa

Shivalingaa.. Shivalingaa.. Shivalingaa.. Shivalingaa
Shivalingaa.. Shivalingaa.. Shivalingaa.. Shivalingaa

Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Hara Sadaa Shivaa
Asurala vadalaka naluchara gulavala visuruthu chalagara Mahaa Shivaa

Saamaanyudivaley aahaaryam.. asaamaanyame nee dhairyamu
Saadhinchara sankalpaani.. Shivalingaa
Padmavyoohame nee payanam.. chedhinchadame kartavyam
Adderi cherchara nyaayaanni.. Shivalingaa

Shivalingaa.. Shivalingaa.. Shivalingaa.. Shivalingaa
Shivalingaa.. Shivalingaa.. Shivalingaa.. Shivalingaa

___________________

song credits:

చిత్రం: శివలింగ (Shivalinga)
మహిళా గాయని: గీతా మాధురి (Geetha Madhuri)
సంగీతం: S. థమన్ (S. Thaman)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
పురుష గాయకుడు: సాకేత్ (Saketh)
మహిళా గాయని: ఉషా ఉతుప్ (Usha Uthup)
దర్శకుడు: పి.వాసు (P. Vasu)
నటుడు: రాఘవ లారెన్స్ (Raghava Lawrence)
నటి: రితికా సింగ్ (Ritika Singh)

See Also plz click on this: agnimuni-bhagnamuni-song-lyrics-ganga

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like