సిత్తమే బావ.. సిన్నంగా నన్నే జూసి సైగ జేత్తాంటే
సిత్తమే బావ.. సిన్నీ గుండెలోన నువ్వే గూడె గడతాంటే
సిత్తమే బావ.. సిన్నంగా నన్నే జూసి సైగ జేత్తాంటే
సిత్తమే బావ.. సిన్నీ గుండెలోన నువ్వే గూడె గడతాంటే
చీర కొంగు సిద్దమన్నది నిన్ను కొంగు గట్టుకోమని
ప్రేమ రంగు నే పూసుకొని సూత్తవున్న నీలోనే దాన్ని
సిత్తమే బావ.. చేసుకుంటా నిన్ను నా వాడ్ని, నువ్వు నా సొంతమని
సిత్తమే బావ.. చెప్పుకుంటా ఆ దేవతుల్ని సల్లంగా చూడమని
హ… పారుతున్న నీరు పరవల్లే తొక్కుతున్నట్టు
మారే నా తీరు నీ జంటే కట్టుకునట్టు
నీ పక్కన పేరు రాసుకుంటా నీ మీదొట్టు
నాలో ఉంది జోరు నిన్నిడి పోనే పోను
సిత్తమే బావ.. నీ నీడే నా ఈడు కోరి తోడుంటానంటే
సిత్తమే బావ.. ఈనాడే నా జోడు నువ్వే అయిపోతానంటే
హా..పెంచుకున్న ప్రేమ అయితలేదే నాతోనే రామ
ఒక్కటౌదామా వందయేళ్ల బంధం మీదమ్మా
మామ సందమామ రానీయనే నీ కంటి చెమ్మా
నీకె నా ఈ జన్మ నూరేళ్లు కలిసుందామా
సిత్తమే బావ.. నాతో నిన్ను చూసినోళ్లంతా కుల్లక సత్తంటే
సిత్తమే బావ.. నీతో నన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోతాంటే
సిత్తమే భామ.. నా చేతి గీతను నువ్వే మారుస్తానంటే
సిత్తమే భామ.. సందమామ నువ్వైతాంటే సుక్కైతా నేనే
In English Version:
Sittame baava.. sinnanga nanne joosi saiga jettante
Sittame baava.. sinni gundelona nuvve goode gadatante
Sittame baava.. sinnanga nanne joosi saiga jettante
Sittame baava.. sinni gundelona nuvve goode gadatante
Cheera kongu siddhamannadi ninnu kongu gattukomani
Prema rangu ne poosukoni soottavunna neelone daanni
Sittame baava.. chesukunta ninnu naa vaadni, nuvvu naa sonthamani
Sittame baava.. cheppukunta aa devathulni sallanga choodamani
Haa.. paaruthunna neeru paravalle thokkuthunnattu
Maare naa theeru nee jante kattukunnattu
Nee pakkana peru raasukunta nee meedottu
Naalo undi joru ninnidi pone ponu
Sittame baava.. nee neede naa eedu kori thoduntaanante
Sittame baava.. eenaade naa jodu nuvve ayipothaanante
Haa.. penchukunna prema aitha lede naathone raama
Okkataudama vanda yella bandham meedamma
Maama sandamaama raaniyane nee kanti chemma
Neeke naa ee janma noorellu kalisundaamaa
Sittame baava.. naatho ninnu choosinollanthaa kullaka sattante
Sittame baava.. neetho nannu ekkadikaina etthukupothaante
Sittame bhaama.. naa chethi geethanu nuvve maarustaanante
Sittame bhaama.. sandamaama nuvvaitante sukkaita nene
_______________________
Song Credits:
సాంగ్ : సిత్తమే బావ (Sitthame Bava)
నిర్మాత: రాము రాథోడ్ (Ramu Rathod)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం: రాము రాథోడ్ (Ramu Rathod)
గాయకులు: శ్రీనిధి (Srinidhi), రాము రాథోడ్ (Ramu Rathod)
నటీనటులు: రాము రాథోడ్ (Ramu Rathod), ప్రాచి (Prachi)
See Also plz click on this: Malle chettu kindha kusunna song lyrics folk
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.