Home » సింగిల్ కింగులమ్ – ఎ1 ఎక్స్‌ప్రెస్

సింగిల్ కింగులమ్ – ఎ1 ఎక్స్‌ప్రెస్

by Firdous SK
0 comments

అయ్యో పాపం చూడే పాప
నీ సొమ్మేం పొద్దే ట్యూనా చేప
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
మా హీరో కన్న నువ్వేం గొప్పా

హే సింగిల్ కింగులం
తేల్ల తెల్లగున్న తాజ్‌మహల్ కి
రంగులేసి రచ్చలేపే
గబ్బర్ సింగులం
మేమ్ సింగిల్ కింగులం
మీరు మింగిల్ ఐతే స్వింగులోన

రింగు పెట్టి గుండె దోచే
A1 దొంగలం
సింగిల్ కింగులం..
అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం..
నీ సొమ్మేం పొద్దే ట్యూనా చేప

సింగిల్ కింగులం..
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
మా హీరో కన్నా నువ్వేం గొప్ప
సింగిల్… కింగులం…
సింగిల్… కింగులం…

తన కలరు కాస్త ఎక్కువేమో
పర్లేదు బాసూ
స్కిన్ను కందకుండ చూసుకుంట
నీకేంటి లాసూ
తల పొగరు కూడ మస్తుగుంది
అధేగా మాసూ
మా చెవులోనా పెట్టకు బ్రో
క్చలిఫ్లవర్ సూ

తను పక్కనుఉంటే ఎండ కుడ
అవుతాది మంచు
ఆల్లయ్య సూడు ఎట్టునదో…
సౌండు తగ్గించు
తన పేరు మీద రాసేస్తా
ఆర్కే -బీచూ
వైజాగోశ తంతారేమో
ఆపేయ్ స్పీచ్చ

హే సొట్ట బుగ్గల లావణ్య
నిన్యు లవ్ చేస్తానే లావైనా
నేనొస్తానే ఏడేమైనా
ధార్లో ట్రాఫిక్ జామైన

నీ పువ్వునవ్వుతా జల్లోనా
బారతుంది చలో నా
నా గుండె నీకే పిల్లో నా
నువ్వు కల్లోకొస్తే థిల్లానా

సింగిల్ కింగులం..
తేల్ల తెల్లగున్న తాజ్‌మహల్ కి
రంగలేసి రచ్చలేపే
గబ్బర్ సింగులం
మేమ్ సింగిల్ కింగులం
మీరు మింగిల్ ఐతే స్వింగులోన
రింగు పెట్టి గుండె దోచే
A1 దొంగలం

సింగిల్ కింగులం
అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం
నీ సొమ్మేం పొద్దే ట్యూనా చేప
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
సింగిల్ కింగులం

మా హీరో కన్న నువ్వేం గొప్ప
లవ్ అంటేనే ట్రాష్-యు రా
మిగిలేదింక ఇంకా ఆష్ -యు రా
చూసి చూడంగానే మొదలయ్యింది రేస్ -సూ
లైఫ్ గోల్ ఒక్కటే
నీ పక్కాన ప్లేస్-సూ
నీతో తేచ్చ వే
నా హ్యాపీ డేస్-సూ

నేను ఎంప్టీ గ్లాస్ -సూ
నువు ఫ్రూట్ జియూస్ -సూ
మైండ్ నీ వధలానందే
నీ క్రేజీ థాట్-సూ
బ్లైండ్ గా అచ్చయిందే
బేబీ నే టాటూ..

ఓసి నా ముద్దుల ప్యారే -టు
వేస్తా డైమండ్ లోకేటు
కట్టుకుంటే నీ లైఫ్ సెట్టు
ఇది నే బాబు మీడోట్టు..

అరే ఏలగోల సెటైపోదాం
రావే సొంపాపిడి
నీ చంపలు తాకే

ఝుమ్కీ లగా మారిపోత
నేనూ రెడీ
రావే నా వండర్ విమెన్
చేసేయ్ నా ఇంటిని హెవెన్
నేనే నీ ఐ ఫోను 11
నొక్కవే సబ్స్క్రయిబ్ బటన్

అడుగే..వేస్తే..గొడుగే..పడతా..
అడుగే వేస్తే,గొడుగే పడతా
అడుగే వేస్తే,గొడుగే పడతా
అడుగే వేస్తే,గొడుగే పడతా

సింగిల్ కింగులం
మేమే సింగిల్ కింగ్‌లం
సింగిల్ కింగులం
మేమే సింగిల్ కింగ్‌లం


పాట -సింగిల్ కింగులమ్
సినిమా – ఎ1 ఎక్స్‌ప్రెస్
గాయకులు – రాహుల్ సిప్లింగంజ్
సంగీతకారులు – హిప్అప్ తమీజా
గీత రచయితలు – సామ్రాట్

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment