shilpi yevaro song lyrics:
Ai కూడా ఊహించలేదుగా
ఇంతందాన్ని ఏం చెప్పినా
Am i ఫాలింగ్ ఇన్టూ ద లవ్ అని స్టేటస్ పెట్టనా
హెడ్డుఫోన్స్ ఏమో నీ చెవ్వులపైనా
మ్యూజిక్ నాలో మొదలైయేనా
ఫస్ట్ లవ్ సాంగ్ సిట్టింగ్స్ యేవో నాలో జరిగేనా
శిల్పి ఎవరోయి శిల్పం వెనుక
తెలుపు చిరునామా నే సెల్ఫీ దిగుతా
షోరూముల్లో షోకేసు పీసులు
షాకయెటి అందాన్నివా
నిన్ను టచ్ చేసి బ్లాక్ అండ్ వైట్ లు
రెయిన్బోలావ్వవా
నీ పెదవుల్లో ఆ క్యూట్ మాటకి
బుకై ఉండిపోయనిలా
ఎంతందంగా ఫస్ట్ లవ్ ట్రాకే
టేక్ ఆఫ్ అయ్యేగా
శిల్పి ఎవరోయి శిల్పం వెనుక
తెలుపు చిరునామా నే సెల్ఫీ దిగుతా
shilpi yevaro song lyrics Meaning in English:
Ai kooda oohinchaleduga
(Even AI couldn’t have imagined this…)
Inthandani em cheppina
(No matter what I say, it won’t be enough for your beauty…)
Am I falling into the love ani status pettana
(Should I put up a status—Am I falling in love?)
Headphones emo nee chevvula paina
(Headphones may rest on your ears…)
Music nalo modalaiyena
(But the true melody has begun in me…)
First love song sittings yevo nalo jarigena
(Is my heart setting up a first love playlist?)
Shilpi evaroyi shilpam venuka
(Who is the artist behind this masterpiece?)
Telupu chirunama ne selfie diguta
(I want to take a selfie with this radiant beauty…)
Showroomullo showcase pieces
(Like showcase pieces in a luxury showroom…)
Shockayeti andanniva
(Your beauty is enough to leave me in awe…)
Ninnu touch chesi black and white lu
(If I touch you, will the black and white moments…)
Rainbow avvava
(Turn into a rainbow of colors?)
Nee pedavilalo aa cute mataki
(That one cute word from your lips…)
Bookai undipoyanila
(Feels like I’ve reserved my place in your heart…)
Enthandanga first love tracke
(How beautifully this first love melody…)
Take off ayyega
(Is taking off like a dream…)
Shilpi evaroyi shilpam venuka
(Who is the artist behind this masterpiece?)
Telupu chirunama ne selfie diguta
(I want to capture this glow forever…)
Song Credits:
పాట పేరు: శిల్పి ఎవరో (Shilpi Yevaro)
సినిమా : #Single
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
సాహిత్యం: శ్రీమణి (Shreemani)
గానం: యాజిన్ నిజార్ (Yazin Nizar)
రచయిత – దర్శకుడు: కార్తీక్ రాజు (Caarthick Raju)
నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక, ఇవానా (Sree Vishnu, Ketika, Ivana)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.