సెలవిక (Selavika) సాంగ్ లిరిక్స్, మదరాశి (Madharaasi)

by Lakshmi Guradasi

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బంద్-దమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

What, then Beat..

లవంటూ జూలియాటు హర్టు కిట్ట క్రాకు పెట్టు
సైడ్ పెట్టి పాట కట్టే వైబా..
కెవ్వంటే నైట్ మొత్తం పీస్ ఫట్టు ఫ్యూజు కొట్టు
దేవదాసు దారిపట్టే ట్రైబా..

పర్సె ఖాళీ పిల్లా
GPay పనిజేస్తాల్లా
మనసే నీకే కట్టే బ్రైబా..
కర్ఫ్యూ నువ్వే పిల్లా
ఫ్రెండ్సు ఫోన్ జెస్తాల్లా
లవు కిసు ప్లసు హైపా..

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బంద్-దమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

నన్ను రష్మిక క్యూటన్నా
లవ్ యు బేబీ అంటున్నా
తిరిగి కన్ను కూడా కలపనే
ఇటు మోగుతున్న అందాలు
తాకనంట వందేళ్లు
రాఖీ కట్టేయ్ పిల్లా అంటనే

టార్గెటు ఫిక్సు
దేఖను చిక్సు
మూవ్ ఆన్ అయ్యాక పక్క ఫ్లెక్సు
మార్కెటు తెలుసు
మైండ్ సెట్ మస్తూ
టాలెంట్ చూపిస్తే మనమే కింక్సు

భలే! పర్సె ఖాళీ పిల్లా
GPay పనిజేస్తాల్లా
మనసే నీకే కట్టే బ్రైబా..
కర్ఫ్యూ నువ్వే పిల్లా
ఫ్రెండ్సు ఫోన్ జెస్తాల్లా
లవు కిసు ప్లసు హైపా..

హే..సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బంద్-దమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

What the FISH…

In English Version:

Selavika Selavika Selave Kannamma
Kanulaki tadi ika karuve
Neetho vila vila vila vila kathale now bandh-dhamma
Gelupuku adugulu kadile…

What, then beat…

Lovantu Julietu heartu kitta kraku pettu
Side petti paata katte vaibaa
Kevvante night mottham peace pattu fuse-u kottu
Devadasu daaripatte traibaa

Purse khaali pilla
GPay panijestaallaa
Manase neeke katte braibaa
Curfew nuvve pilla
Friends phone jestaallaa
Love kiss plus hype-aa

Selavika Selavika Selave Kannamma
Kanulaki tadi ika karuve
Neetho vila vila vila vila kathale now bandh-dhamma
Gelupuku adugulu kadile…

Nannu Rashmika cute anna
Love you baby antunna
Tirigi kannu kooda kalapane
Itu mogutunna andaalu
Taakananta vandellu
Rakhee kattey pilla antane

Target fix-u
Dekhanu chicks-u
Move on ayyaka pakka flex-u
Market telusu
Mind set mastu
Talent choopiste maname kings-u

Purse khaali pilla
GPay panijestaallaa
Manase neeke katte braibaa
Curfew nuvve pilla
Friends phone jestaallaa
Love kiss plus hype-aa

Hey… Selavika Selavika Selave Kannamma
Kanulaki tadi ika karuve
Neetho vila vila vila vila kathale now bandh-dhamma
Gelupuku adugulu kadile…

What the FISH…

__________________

Song Credits:

పాట పేరు: సెలవిక (Selavika)
సినిమా పేరు: మదరాశి (Madharaasi)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
గాయకుడు: ధనుంజయ్ సీపాన (Dhanunjay Seepana)
రచన మరియు దర్శకత్వం: A.R. మురుగదాస్ (A.R. Murugadoss)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan),

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like