Home » ఇస్కితడి ఉస్కితడి (Iskithadi Uskithadi) సాంగ్ లిరిక్స్, Tribanadhari Barbarik

ఇస్కితడి ఉస్కితడి (Iskithadi Uskithadi) సాంగ్ లిరిక్స్, Tribanadhari Barbarik

by Lakshmi Guradasi
1.2K views
Iskithadi Uskithadi song lyrics Tribanadhari Barbarik

డానే అడుగు పెడితే దుమ్ము లెవాలే
సూసేటోల్లా కళ్ళు జిల్లుమనాలే
బ్యానర్ వెట్టి కడితే దందా
షేక్ అయిపోద్ది షాలిబండ
నీదే హవా బస్తి నిండా
సలామ్ కొడితే సల్లంగుండా

ఏటుసూడు తీన్మార్
అరె చిచ్చా సీటిమార్
మార్ఫా కె అదిరిపోవలె చార్మినార్

అరె ఫిర్ సే ఔర్ ఏక్ బార్
కోట్టేయ్ రా బార్ బార్
దావత్ లా మునిగిపోదాం
చల్ మేరె యార్

హైదరాబాద్ అంటే యాదికొచ్చేది ఒక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే..

ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ

గులగుల ఎక్కువైతే జిలేలమ్మ జాతరే
కథలే వడ్డావనుకో ఖబర్దార్ దేఖ్ రే
దోస్తీ జెస్నావంటే పానమైన ఇస్తారే
గడుబడు జెస్నావంటే బొక్కల్ చూర జేస్తారే

హైదరాబాద్ అంటే యాదికొచ్చేది ఒక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే..

ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ

____________

Song Credits:

పాట పేరు : ఇస్కితడి ఉస్కితడి (Iskithadi Uskithadi)
చిత్రం : త్రిబనాధారి బార్బారిక్ (Tribanadhari Barbarik)
గానం: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
సాహిత్యం: రఘురాం (Raghuram)
సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్ (Infusion Band)
నటీనటులు: సత్య రాజ్ (Satya Raj), వశిష్ట సింహ (Vasishta Simha), సత్యం రాజేష్ (Satyam Rajesh), ఉదయభాను (Udaya Bhanu)

neevalle song lyrics tribanadhari barbarik

anaga anaga kathala song lyrics tribanadhari barbarik

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.