నవనీత పురాన్ని సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టె సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తు వచ్చాడు. సత్యశీలుడి ఇంటి లక్ష్మి యశ స్సూ ధర్మమూ సత్యము శ్రీలుడి ఇంట కట్టుకున్నాయని చెప్పుకునెవారు.
వర్తకం పెంపొందితే సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయమూ తొలిగా తన ప్రాంగణానికి పచ్చి ఎవరు ఏ సరుకు విక్రమించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు.
వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు అమ్ముడు కాక సరుకు దిగుబడి పోయి నష్టపడిన వారూ ఉండేవాడూ వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళూ అమ్ముడు కాక సరుకు దిగుబడి పోయి నష్టం పడిన వారూ ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చకునేవాడుని
నవనీత పురం ఒక నిరుపేద బ్రహ్మణడుండే వాడు అతణ్ణి దారిద్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదింది. కాదు ఈ దారిద్యం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే దీన్ని నేను వర్తక ధర్మంలో రాజు గారికి ఎందుకు అమ్మ రాదూ అనుకున్నాడు. బ్రహ్మమణుడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.